123 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్-9 విజయవంతం. జిల్లాలో 26 మంది బాల కార్మికుల విముక్తి. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, మరియు ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా జిల్లాలో ఆపరేషన్ స్మైల్ విజయవంతం కోసం పోలీస్ మరియు […]
నేరాలు
ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు… విద్యార్థులకు తీవ్ర గాయాలు
301 Viewsస్కూల్ బస్సును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు 15 మంది విద్యార్థులకు గాయాలు,ప్రయివేట్ ఆసుపత్రికి తరలింపు. ఆసుపత్రికి వస్తున్న తల్లిదండ్రులు.పరామర్శిస్తున్న పలువురు రాజకీయ నాయకులు. విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సు అల్మాస్పూర్,రాజన్నపేట విద్యార్థులను ఎక్కించుకొని తిరుగు ప్రయాణంలో ఎల్లారెడ్డిపేట సెకండ్ బైపాస్ కార్నర్ వద్ద మలుపుతున్న సమయంలో అటుగా వెళుతున్న ఆర్టీసీ బస్సు వెనక నుండి ఢీకొట్టడంతో ఒక్కసారిగా పిల్లలు ఒకరి మీద ఒకరు పడి 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం […]
జీవితంపై విరక్తి చెంది వివాహిత ఆత్మహత్య
247 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన ఓ వివాహిత జీవితంపై విరక్తి చెంది మృతి చెందినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ విలేకరుల ప్రకటనలో తెలిపారు కుటుంబ సభ్యులు పోలీసుల వివరాల ప్రకారం గురువారం రోజు, ఎలగందుల లక్ష్మి, భర్త నర్సయ్య ,క గ్రామం ఎల్లారెడ్డిపేట, అను ఆమె పోలీస్ స్టేషన్ వచ్చి ఇచ్చిన దరఖాస్తు, ఫిర్యాదికి ముగ్గురు కూతుళ్లు సంతానం కలదు అని వారిలో రెండవ కుమార్తె అయిన ఎలగందుల మమత, వయసు 29 […]
బతుకుదెరువు కోసం గల్ఫ్ బాటపట్టి…. గుండెపోటుతో సౌదీ లో విగితజీవిగా మారిన కథలపూర్ వాసి…
144 Viewsబతుకుదెరువు కోసం గల్ఫ్ బాటపట్టి గుండెపోటుతో సౌదీ లో విగితాజీవిగా మారిన కథలపూర్ వాసి 15 సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తాను అనుకున్నా రోజే గుండెపోటుతో మరణించాడు మృతునికి ఒక్క గనొక్కకొడుకు.. కడసారి చూపు చూసేందుకు శోకసంద్రంలో కుటుంబ సభ్యులు ఎదురుచూపు! ఉన్న ఊరిలో ఉపాధి లేక ఎన్నో ఆశలతో బతుకుదెరువు కోసం గత 15 సంవత్సరాల క్రితం గల్ఫ్ బాట పట్టిన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన కుమ్మరి గంగ నరసయ్య […]
పేకాట స్థావరం పై టాస్క్ పోర్స్ పోలీసుల మెరుపు దాడి
520 Viewsఎల్లారెడ్డి పేట మండలం రాచర్ల బొప్పాపురం గ్రామ శివారులో గల రేకుల షెడ్డులో వద్ద పేకాట స్థావరం పై సీసీఎస్ ఎస్.ఐ మారుతీ ఆధ్వర్యంలో టాస్క్ పోర్స్ పొలీస్ లు మెరుపు దాడి నిర్వహించారు.పేకాట ఆడుతున్న ఏడుగురిని పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుండి 1,55,700 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నమని వారి వద్ద నుండి ఏడు సెల్ ఫోన్లు స్వాదీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ వి శేఖర్ తెలిపారు పేకాటఆడుతూ పట్టుబడిన […]
113 Viewsజోగాపూర్ లో వ్యక్తి దారుణ హత్య.. చందుర్తి – జ్యోతి న్యూస్ చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో గొల్లపల్లి ( మర్డర్ ) శంకర్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. జోగాపూర్ లో శనివారం రోజు వారంతర సంత జరుగుతున్న తరుణంలో నడి రోడ్డుపై వ్యక్తి దారుణ హత్య గ్రామంలో కలకలం రేపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Anugula Krishnatslocalvibe.com
సినిమాను తలపించిన చోరీ దృశ్యాలు
645 Viewsజగిత్యాల:కోరుట్ల పట్టణంలోని ఎస్బిఐ ఏటీఎంలో చోరీకి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు..19 లక్షల రూపాయలను తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు..సినిమాను తలపించిన చోరీ దృశ్యాలు… డబ్బులను తీసుకువెళ్తుండగా రోడ్డుపై చెల్లాచెదురైన కరెన్సీ..మొత్తం 500,100 నోట్లు Telugu News 24/7
ఎల్లారెడ్డిపేటలో మిస్సింగ్ కేసు నమోదు
124 Viewsగుంజి రవి, ,కులం వడ్డెర, గ్రామం ద్రోనాదల, మండలం మాటూరి, జిల్లా బాపట్ల, ఆంధ్ర ప్రదేశ్, రాష్ట్రానికి చెందినవారు అతడు ప్రస్తుతం ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో మేస్త్రి పని చేసుకుంటూ కుటుంబంతో ఉంటున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం రోజున మధ్యాహ్నం నుండి అనగా తన భార్య అయిన గుంజి మాణిక్యం @ మాధవి, వయసు 30 సంవత్సరాలు ఉంటుంది, ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లి సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదని, […]
31న స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవు
144 Viewsచిన్నపిల్లలకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని ఎల్లారెడ్డిపేట ఎస్సై వి శేఖర్ హెచ్చరించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ తెలిపారు.. మద్యం తాగి రోడ్లపైకి వచ్చిన. చిన్నపిల్లలకు వాహనాలు ఇచ్చిన యజమానులపై కేసులు నమోదు చేస్తామని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. ఎల్లారెడ్డిపేట మండల ప్రజలందరూ శాంతియుత వాతావరణం లో నూతన […]
కులం పేరుతో దూషించినందుకు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు.. సంవత్సరం జైలు శిక్ష, జరిమానా… ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్
126 Viewsకులం పేరుతో దూషించినందుకుగాను, ముగ్గురు వ్యక్తులకు, ఒక సంవత్సరం జైలు శిక్ష తోపాటు 500/- రూపాయల జరిమానా విధించడం జరిగిందని ఎల్లారెడ్డిపేట ఎస్సై వి శేఖర్ తెలిపారు బుధవారం రోజున విలేకరుల ఆయన ప్రకటనలో ఆయన మాట్లాడారు.వివరాల ప్రకారం, బండారి శేఖర్, కులం నేతకాని, గ్రామం కోతి రాంపూర్, కరీంనగర్ కు చెందిన అతడు తేదీ:- 03.06. 2015 రోజున ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ప్రకారం, ఫిర్యాదిని కులం పేరుతో దూషించినారని, బొప్పాపూర్ […]