నేరాలు ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేటలో మిస్సింగ్ కేసు నమోదు

160 Views

గుంజి రవి,   ,కులం వడ్డెర, గ్రామం ద్రోనాదల, మండలం మాటూరి, జిల్లా బాపట్ల, ఆంధ్ర ప్రదేశ్, రాష్ట్రానికి చెందినవారు అతడు ప్రస్తుతం ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో మేస్త్రి పని చేసుకుంటూ కుటుంబంతో ఉంటున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం రోజున మధ్యాహ్నం నుండి అనగా  తన భార్య అయిన గుంజి మాణిక్యం @ మాధవి, వయసు 30 సంవత్సరాలు ఉంటుంది,  ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లి సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదని, ఫిర్యాది తన భార్య కోసం ఎంత వెతికినా తన భార్య యొక్క ఆచూకీ లభించలేదు అని ఫిర్యాదు కాగా ఎస్ఐ వి.శేఖర్   కేసు నమోదు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found