జగిత్యాల:కోరుట్ల పట్టణంలోని ఎస్బిఐ ఏటీఎంలో చోరీకి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు..19 లక్షల రూపాయలను తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు..సినిమాను తలపించిన చోరీ దృశ్యాలు… డబ్బులను తీసుకువెళ్తుండగా రోడ్డుపై చెల్లాచెదురైన కరెన్సీ..మొత్తం 500,100 నోట్లు
