నేరాలు

114 Views

జోగాపూర్ లో వ్యక్తి దారుణ హత్య..

చందుర్తి – జ్యోతి న్యూస్

చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో గొల్లపల్లి ( మర్డర్ ) శంకర్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. జోగాపూర్ లో శనివారం రోజు వారంతర సంత జరుగుతున్న తరుణంలో నడి రోడ్డుపై వ్యక్తి దారుణ హత్య గ్రామంలో కలకలం రేపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Oplus_131072
Oplus_131072
Anugula Krishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *