నేరాలు

కులం పేరుతో దూషించినందుకు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు.. సంవత్సరం జైలు శిక్ష, జరిమానా… ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్

144 Views

కులం పేరుతో దూషించినందుకుగాను, ముగ్గురు వ్యక్తులకు, ఒక సంవత్సరం జైలు శిక్ష తోపాటు 500/- రూపాయల జరిమానా విధించడం జరిగిందని ఎల్లారెడ్డిపేట ఎస్సై వి శేఖర్ తెలిపారు బుధవారం రోజున విలేకరుల ఆయన ప్రకటనలో ఆయన మాట్లాడారు.వివరాల ప్రకారం, బండారి శేఖర్, కులం నేతకాని, గ్రామం కోతి రాంపూర్, కరీంనగర్ కు చెందిన అతడు తేదీ:- 03.06. 2015 రోజున ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ప్రకారం, ఫిర్యాదిని కులం పేరుతో దూషించినారని, బొప్పాపూర్ గ్రామానికి చెందిన మాదారపు సుధాకర్ రెడ్డి మల్లమ్మ గారి రాజిరెడ్డి కంగారి కృష్ణారెడ్డి అను ముగ్గురిపై ఫిర్యాదు మేరకు, SC/ST కేసు నమోదు చేశారు. అనంతరం సాక్షులను తగిన విచారణ అనంతరం కరీంనగర్ III అడిషనల్ కోర్టు ముగ్గురి నేరస్తులకు పై శిక్షను ఖరారు చేయడమైందని, ఈ సందర్భంగా ఎస్ఐ వి. శేఖర్ తెలిపారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7