నేరాలు

పెద్దపల్లి లో రౌడీ షీటర్స్ కు కౌన్సెలింగ్

82 Viewsపెద్దపల్లి జిల్లాలోని రౌడీ షీటర్స్ కు రామగుండం సీపీ ఎం. శ్రీనివాస్ కౌన్సెలింగ్. సమాజంలో రౌడీగా కాదు..పిల్లలకు మంచి తండ్రిలా ఉండండి . భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మారండి. ఈరోజు గోదావరిఖని 1 టౌన్ లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జిల్లాలో రౌడీ షీటర్స్ మార్పులో భాగంగా మానవీయ కోణంలో రౌడీ షీటర్స్ మార్పు కోసం కౌన్సిలింగ్ నిర్వహించి ఒక అవకాశం ఇస్తున్నామని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ […]

Breaking News నేరాలు

కోడిగుడ్డు లేవ్వనందుకు సూపర్ మార్కెట్ యజమానిపై దాడి చేసిన వారిపై కేసు నమోదు

368 Views  ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గుండం జలపతి రెడ్డి దుమాల రోడ్డుకు జి మార్ట్ సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గుండారం గ్రామానికి చెందిన నర్సింలు డేవిడ్ అనే ఇద్దరు వ్యక్తులు బీరు సీసాలతో షాపులోకి వచ్చి కోడిగుడ్లు ఉన్నాయా అని జలపతిని అడగగా లేవని జలపతి సమాధానం చెప్పగా నరసింహులు డేవిడ్ లు ఇద్దరూ జలపతిని నోటికి ఎంత వస్తే అంత బూతులు తిడుతూ బీరు సీసాలతో బెదిరిస్తూ అక్కడ […]

Breaking News నేరాలు

పండగపూట విషాదం

111 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 25) మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఉన్న ప్రముఖ దేవస్థానం మహాకాళేశ్వర ఆలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హోలీ పండుగ సందర్భంగా మహాకాళేశ్వరునికి బస్మహరతి హారతి ఇస్తుండగా భారీ మంటలు చెల్లరేగాయి. ఈ ప్రమాదంలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

నేరాలు

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

256 Views-సైబర్ నేరాలకు గురైతే తక్షణమే టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100,లకు కాల్ చేయండి. -జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ …. సైబర్ నేరగాళ్లు ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరస్తులు సైబర్ నేరాలు చేస్తున్నారని,సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీని ఆసరా చేసుకుని అమాయక ప్రజలను అధిక వడ్డీ ఆశా చూపి పెట్టిన పెట్టుబడి కంటే అధిక […]

Breaking News నేరాలు

9 మంది పోలీస్ సిబ్బంది జిల్లా పోలీస్ కార్యాలయానికి కటాచ్

138 Viewsవేములవాడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న తొమ్మిది మంది పోలీస్ సిబ్బందిని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ జిల్లా పోలీస్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వేములవాడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు కానిస్టేబుల్ నలుగురు హోంగార్లు విధుల పట్ల నిర్లక్ష్యం చేసినందునే అటాచ్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. విదుల పట్ల ఎంతటి వారైనా సరే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖపరమైన  చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ […]

Breaking News నేరాలు

సిరిసిల్ల జిల్లాలో దారుణ హత్య

592 Viewsరాజన్న సిరిసిల్ల పట్టణంలో ఓ మహిళను అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అనంత నగర్ లో గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళ ఇంట్లోకి వెళ్లి అత్యాచారం చేసి హత్య చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు  మృతదేహం వద్ద ఆధార్ కార్డులు మద్యం బాటిల్ ఇతర ఆధారాలు సేకరించారు. అనంతరం ఇంటి యజమాని వద్ద వివరాలు సేకరిస్తున్నారు. ఈమె […]

నేరాలు

మహిళలకు అండగా షీటీం..

99 Views-కరీంనగర్ రూరల్ ఏసిపి వెంకటరమణ (తిమ్మాపూర్ మార్చి 21) కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి ఆదేశాల మేరకు కరీంనగర్ రూరల్ ఎసిపి ఆధ్వర్యంలో ఈ రోజు తిమ్మాపూర్ మండలం లోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులకు షీ టీమ్ ఉపయోగాలు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ఉమెన్ షీ టీమ్ సీఐ శ్రీలత హాజరై మాట్లాడుతూ.. నేటి కాలంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, […]

నేరాలు

ఎల్.ఎం.డి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ.

148 Views(తిమ్మాపూర్ మార్చి 20) కరీంనగర్ కమీషనరేట్ రూరల్ డివిజన్ లో గల ఎల్.ఎం.డి పోలీస్ స్టేషన్ ను కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మహంతి ఆకస్మిక తనిఖీ చేసారు.పోలీస్ స్టేషన్ లో గల పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకున్నారు . త్వరితగతిన వాటిని పూర్తి చేయాలనీ సూచించారు. రానున్న లోక్ సభ ఎన్నికల సందర్బంగా పోలీస్ స్టేషన్ సిబ్బందికి పలు సూచనలు చేసారు. పోలీస్ అధికారులంతా నిజాయితీగా , నిస్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. […]

నేరాలు

కరెంట్ షాక్ తో చేపలు పట్టిన వ్యక్తులపై కేసు నమోదు రిమాండ్

605 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామ శివారులో గల రాపల్లి వాగులో ఈనెల 16వ తారీఖున విద్యుత్ వైర్ తో కొందరు వ్యక్తులు చాపలు పట్టడానికి చూసి రాచర్ల గొల్లపల్లి కి సంబంధించిన వ్యక్తి ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా శివరాత్రి శ్రీనివాస్, కుంచం పరశురాములు, శివరాత్రి మల్లేష్ అను వడ్డెర కులస్తులైనటువంటి ముగ్గురిపై ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఎస్సై రమాకాంత్ సిరిసిల్ల కోర్టుకు రిమాండ్ […]

నేరాలు

స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలి

118 Views-తిమ్మాపూర్ సీఐ స్వామి (తిమ్మాపూర్ మార్చి 18 ది క్రైం న్యూస్ ) తిమ్మాపూర్ రాజీవ్ రహదారి నుండి తిమ్మాపూర్ గ్రామం వరకు సాయుధ బలగాలతో కవాతును నిర్వహించిన సీఐఎస్ఎఫ్ విక్రాంత్ షాకీన్,తిమ్మాపూర్ సీఐ స్వామి. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… వాట్సాప్ ఫేస్బుక్ లలోఅసభ్యకరమైన,రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అని అన్నారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ల ను కూడా బాధ్యులను చేస్తామని,కులం, మతం పేరుతో పోస్టులు పెడితేచట్టపరమైన చర్యలు […]