24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 25)
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఉన్న ప్రముఖ దేవస్థానం మహాకాళేశ్వర ఆలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హోలీ పండుగ సందర్భంగా మహాకాళేశ్వరునికి బస్మహరతి హారతి ఇస్తుండగా భారీ మంటలు చెల్లరేగాయి. ఈ ప్రమాదంలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





