క్రీడలు

భారత్ కు స్వర్ణం అందించిన పారుల్ చౌదరి

211 Viewsఅక్టోబర్ 04 ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల హవా కొనసాగుతోంది. భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ పారుల్ చౌదరి 5000 మీటర్ల పరుగులో భారత్ కు స్వర్ణం అందించింది. 28 ఏళ్ల పారుల్ చౌదరి 15:14:75 నిమిషాల టైమింగ్ తో రేసులో అగ్రస్థానంలో నిలిచింది. జపాన్ కు చెందిన రిరికా హిరోనకా రజతం, కజకిస్థాన్ కు చెందిన కరోలిన్ కిప్కిరూయ్ కాంస్యం దక్కించుకున్నారు. ఈ రేసులో పసిడి కాంతులు విరజిమ్మిన పారుల్ చౌదరి 3000 మీటర్ల […]

క్రీడలు విద్య

తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల ఆద్వర్యంలో నిర్వహిస్తున్న 2వ జిల్లా స్థాయి ఆటలు పోటీలు

179 Views మెదక్ జిల్లా ఆద్వర్యంలో బాలికలపాఠశాలల ఆటలు పోటీలు గజ్వేల్ లోని మైనారిటీ బాలికలు పాఠశాల/కళాశాల ఆద్వర్యంలో 25/9/23 -27/9/23 వరకు మూడు రోజులు పాటు విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. మూడవ రోజు అతిథులుగా జుడిషియల్ పస్ట్ క్లాస్ జడ్జి ప్రియాంక , సిద్దిపేట ACP రమేష్ ,గజ్వేల్ M.E.O సునీత ,మెదక్ RLC నరసింహ , విజిలెన్స్ అధికారులు గౌస్, ప్రభువరణ్ , గజ్వేల్ తహసీల్దార్ బాలరాజు, డిప్యూటి తహసీల్దార్ భవాని ,హుస్నాబాద్ […]

క్రీడలు

ఆసియా గేమ్స్‌లో మెరిసిన తెలంగాణ బిడ్డ

232 Viewsసెప్టెంబర్ 27 తెలుగు న్యూస్ చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్-2023 పోటీల్లో తెలంగాణ బిడ్డ మెరిసింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ టీం ఈవెంట్ (షూటింగ్)లో ఈషా సింగ్ బృందం స్వర్ణ పతకం సాధించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్-2023 పోటీల్లో తెలంగాణ బిడ్డ మెరిసింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ టీం ఈవెంట్ (షూటింగ్)లో ఈషా సింగ్ బృందం స్వర్ణ పతకం సాధించింది. ఈ […]

క్రీడలు

త్రోబాల్ జాతీయ స్థాయి పోటీలకు గొల్లపల్లి విద్యార్థులు

49 Viewsఈషా ఫౌండేషన్ వారు తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ లో ఈ నెల 22 , 23 తేదీ లలో నిర్వహించనున్న జాతీయ స్థాయి త్రో బాల్ పోటీలకు గొల్లపల్లి విద్యార్థీణిలు ఎంపికయ్యారు. త్రో బాల్ తెలంగాణ మహిళా టీం కు రాచర్ల గొల్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన విద్యార్థులు కెప్టెన్ ముద్ర కోలా అఖిల, రమ్య, సహన, భార్గవి, మనీషా రూపిక, రుచిత, దివ్య, కోచ్ అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం […]

Breaking News క్రీడలు ప్రాంతీయం

ఈషా ఫౌండేషన్ వారి త్రోబాల్ జాతీయ స్థాయి పోటీలకు గొల్లపల్లి విద్యార్థీణిలు

134 Viewsఈషా ఫౌండేషన్ వారి త్రోబాల్ జాతీయ స్థాయి పోటీలకు గొల్లపల్లి విద్యార్థీణిలు త్రోబాల్ తెలంగాణ రాష్ట్ర టీం గా ఎనిమిది మంది గొల్లపల్లి హైస్కూల్ విద్యార్థీణిలు గెలిచిరావాలని పిలుపునిచ్చి పదివేల ఆర్థీక సహాయం అందజేసిన జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు బండారి బాల్ రెడ్డి బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు

క్రీడలు

రాష్ట్రస్థాయి త్రో బాల్ మొదటి స్థానంలో గొల్లపల్లి ప్రభుత్వ విద్యార్థులు

53 Viewsహైదరాబాదులో ఈషా ఫౌండేషన్ వారు నిర్వహించిన  రాష్ట్రస్థాయి పోటీలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి విద్యార్థినిలు మొదటి స్థానానికి ఎంపికయ్యారఅని ప్రభుత్వ పాఠశాల పిటి అనిల్ తెలిపారు. ఆదివారం రోజు జరిగిన ఈషా ఫౌండేషన్ వారి త్రో బాల్ ప్రథమ స్థానంలో నిలిచి జాతీయస్థాయి పోటీకి ఎంపిక అయ్యారని ఈనెల 23 24 తేదీలలో కోయంబత్తూర్ లో జరుగుతాయని వారు అన్నారు. Anugula Krishnatslocalvibe.com

Breaking News క్రీడలు

కుకునూరుపల్లిలో క్రీడా పోటీలను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు

71 Viewsఈ రోజు కుకునురూపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ పోల్కంపల్లి నరేందర్ గారి సారధ్యంలో జరుగుతున్న క్రీడలు లో శ్రీనివాస్ రెడ్డి  సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల శ్రీనివాస్ రెడ్డి  MLC యాదవ రెడ్డి గారు FDC చైర్మన్  వంటేర ప్రతాప రెడ్డి  సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నాగి రెడ్డి  బీసీ జిల్లా అధ్యక్షులు కందూరి ఐలయ్య  పాక్స్ వైస్ చైర్మన్ అమరేందరు  పాల్గొన్నారు మండలం […]

క్రీడలు

వర్గల్ మండల్ :4,5 తరగతులకు స్పోర్ట్స్ సెలక్షన్స్.

100 Viewsవర్గల్ మండల స్థాయి 4,5తరగతులకు స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్. తేదీ 5. 7 .2023 నాడు గజ్వేల్ మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ మహాత్మా జ్యోతిరావు పూలె పాఠశాల-వర్గల్ (పుల్ల రెడ్డి కళాశాల)నందు ఉదయం 10 గంటలకు నిర్వహిస్తామని వర్గల్ మండల విద్యాధికారిని శ్రీమతి సునీత  తెలిపారు. .ఈ సెలక్షన్స్ లో 4 తరగతి అడ్మిషన్ కొరకు పాల్గొనే విద్యార్థులు 3 తరగతి పాస్ అయి ఉండి తేదీ 01.09.2014 -31.08.2015 మధ్య జన్మించి […]

Breaking News క్రీడలు ప్రాంతీయం

నవీన్ పార్థివ దేహం రాక….. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

130 Viewsపొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లి – గుండెపోటుతో మరణించిన శివయ్య గారి నవీన్ గుండెపోటుతో మరణించిన శివయ్య గారి నవీన్ గల్ఫ్ అధికారులతో మాట్లాడి రెండు రోజులు శ్రమించి మృతదేహాన్ని స్వగ్రామం ఎల్లారెడ్డిపేటకు పంపించే ప్రయత్నం చేసిన దుబాయ్ ఈ.టి.సి.ఏ అధ్యక్షులు రాధారపు సత్యం< గల్ఫ్ వర్కర్స్ ప్రొటెక్షన్ కమిటీ అధ్యక్షులు గుండెల్లి శ్రీనివాస్ కూడా మృతదేహం స్వగ్రామం రావడానికి కృషి చేశారుమృతదేహాన్ని చూసి కంటతడి పెట్టుకున్న రాధారపు సత్యం తోటి మిత్రులుతల్లి తండ్రులకు ఒక్కగానొక్క […]

Breaking News క్రీడలు

జాతీయస్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్లేయర్స్

232 Viewsజాతీయస్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్లేయర్స్…. _ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మనోజ్ ( రాచర్ల బొప్పాపూర్ )మరియు మానస( ఆసిఫ్ నగర్ )లు వెస్ట్ బెంగాల్ లో ఈనెల 28 నుంచి జూన్ 1 వరకు జరుగు జాతీయస్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ గిన్నె లక్ష్మణ్ […]