క్రీడలు విద్య

తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల ఆద్వర్యంలో నిర్వహిస్తున్న 2వ జిల్లా స్థాయి ఆటలు పోటీలు

200 Views

మెదక్ జిల్లా ఆద్వర్యంలో బాలికలపాఠశాలల ఆటలు పోటీలు గజ్వేల్ లోని మైనారిటీ బాలికలు పాఠశాల/కళాశాల ఆద్వర్యంలో 25/9/23 -27/9/23 వరకు మూడు రోజులు పాటు విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. మూడవ రోజు అతిథులుగా జుడిషియల్ పస్ట్ క్లాస్ జడ్జి ప్రియాంక , సిద్దిపేట ACP రమేష్ ,గజ్వేల్ M.E.O సునీత ,మెదక్ RLC నరసింహ , విజిలెన్స్ అధికారులు గౌస్, ప్రభువరణ్ , గజ్వేల్ తహసీల్దార్ బాలరాజు, డిప్యూటి తహసీల్దార్ భవాని ,హుస్నాబాద్ ప్రిన్సిపాల్ శ్రీ వాణి , మైనారిటీ బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆటల్లో విజేతలుగా నిలిచిన పాఠశాలలువిద్యార్థులకు బహుమతులు, సర్టీపికెట్లు అందించండం అతిథుల చేతుల మీదుగా అందించండం జరిగింది.
U/14 అత్లైటిక్స్ ఓవర్ ఆల్ ఛాంపియన్ షిప్ గజ్వేల్ గర్ల్స్ -1
U/17 అత్లైటిక్స్ ఓవర్ ఆల్ ఛాంపియన్ షిప్ హుస్నాబాద్ గర్ల్స్ -1
జిల్లా స్థాయి 2వ జోష్ ఓవర్ ఆల్ ఛాంపియన్ షిప్ – ఆతీథ్య పాఠశాల గజ్వేల్ మైనారిటీ బాలికల పాఠశాల సాధించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆతీథ్య పాఠశాల ప్రిన్సిపాల్ సుధారాణి, వార్డైన్, పి.ఇ.టి ,ఉపాద్యాయులు, అద్యాపక బృందం తరపున దన్యవాదాలు తెలియజేస్తున్నాము.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *