హైదరాబాదులో ఈషా ఫౌండేషన్ వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి విద్యార్థినిలు మొదటి స్థానానికి ఎంపికయ్యారఅని ప్రభుత్వ పాఠశాల పిటి అనిల్ తెలిపారు. ఆదివారం రోజు జరిగిన ఈషా ఫౌండేషన్ వారి త్రో బాల్ ప్రథమ స్థానంలో నిలిచి జాతీయస్థాయి పోటీకి ఎంపిక అయ్యారని ఈనెల 23 24 తేదీలలో కోయంబత్తూర్ లో జరుగుతాయని వారు అన్నారు.
