ఈ రోజు కుకునురూపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ పోల్కంపల్లి నరేందర్ గారి సారధ్యంలో జరుగుతున్న క్రీడలు లో శ్రీనివాస్ రెడ్డి సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల శ్రీనివాస్ రెడ్డి MLC యాదవ రెడ్డి గారు FDC చైర్మన్ వంటేర ప్రతాప రెడ్డి సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నాగి రెడ్డి బీసీ జిల్లా అధ్యక్షులు కందూరి ఐలయ్య పాక్స్ వైస్ చైర్మన్ అమరేందరు పాల్గొన్నారు
మండలం లో ని వివిధ గ్రామాల స్కూల్ నుండి వచ్చిన క్రీడా కారులకు వారు All The Best చెప్తు క్రీడల్లో పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు కలిపిస్తుంది అని తెలుపుతూ త్వరలో సిద్దిపేట వేదికగా క్రికెట్ స్టేడియం వస్తుంది అని తెలిపినారు చదువు తో పాటు క్రీడలు కూడా మనిషి ఎదుగుదలకు కీలకమైనవి అని తెలియజేసినారు
