152 Viewsగ్రంథాలయం సద్వినియోగం చేసుకోవాలని,పుస్తకాలు చదువాలనీ జ్ఞానం పెంచుకోవాలనీ, మారుమూల మన సింగారంలో గ్రంథాలయం ఏర్పాటు చేయించిన స్వచ్ఛంద సేవాసంస్థ అభీనందనీయమనీ, అని సింగారం గ్రామ సర్పంచ్ మంగోలి నర్సాగౌడ్ అన్నారు సేవాసంస్థ అధ్యక్షులు కోల నారాయణ మాట్లాడుతూ మాసేవలన విస్తరిస్తామని, విద్యార్థులు, యువత గ్రంథాలయం ఉపయోగించుకునీ ఉద్యోగాలు సాధించాలన్నారు. బాలసాహితీవేత్త డా.వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ ఎస్.ఆర్ రంగనాథన్ గ్రంథాలయోద్యమంలో కృషి చేశారని భారత గ్రంథాలయ పితామహుడు అని సేవలు మరువలేనివని, పుస్తకపఠనంతోనే అంబేడ్కర్లాంటి మహనీయులు తయారయ్యారనీ […]
201 Viewsఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామం లో గ్రామ ప్రజలు ప్రజా గాయకుడు గద్దర్ కు శ్రద్ధాంజలి ఘటించారు మంగళవారం రోజున ప్రజా యుద్ధ నౌక, పేద ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు చేసిన ఉద్యమ కెరటం ప్రజా గాయకుడు గద్దర్ గారి మృతి తీవ్ర విచారకరం అని ఖానాపురం లక్ష్మణ్ మాదిగ అన్నారు వారి కుటుంబానికి మా గ్రామం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తు దుమాల గ్రామంలో […]
68 Views● ఘన నివాళులు అర్పించిన రామకోటి రామరాజు ● దేశం గర్వించదగ్గ నేత కొండ లక్ష్మణ్ ఉద్యమ శిఖరం, స్వాతంత్ర సమరయోధుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 109 వ జయంతి సందర్బంగా వినూతంగా ఆవాలను ఉపయోగించి అత్య అద్భుతంగా కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రాన్ని చిత్రించి శుక్రవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, […]