191 Viewsఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో నేడు భారత్ ఘన విజయం సాధించింది. భారతదేశం ఆతిధ్యమిచ్చి ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో నేడు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ ముంబైలోని వాంకేడి స్టేడియంలో జరిగింది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు నిర్నిత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 113 బంతుల్లో 117 పరుగులు చేసి […]
క్రీడలు
కోహ్లీ 50 సెంచరీలు చేసి వన్డే మ్యాచ్లో చరిత్ర సృష్టించాడు
238 Viewsప్రపంచ కప్ ఆడుతున్న నేపథ్యంలో నేడు జరుగుతున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 50 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. ఇంతకుముందు 49 సెంచరీలు చేసి మొదటి స్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు చేసుకున్నార కొట్టి విరాట్ కోహ్లీ వన్డే మ్యాచ్లో 50 సెంచరీలు పూర్తి చేసుకున్నారు. విరాట్ కోహ్లీ 106 బంతుల్లో 8 ఫోర్లు 1 సిక్సర్తో 100 పరుగులు చేశాడు. దీంతో వన్డే మ్యాచ్లో 50 సెంచరీలు పూర్తి […]
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ముగ్గురు జడ్.పి.హెచ్.ఎస్ బొప్పాపూర్ విద్యార్థినిలు.
245 Viewsఎల్లారెడ్డిపేట మండలం 14నవంబర్2023:-అక్టోబర్ 29వ తేదీన కరీంనగర్ లోని సేయింట్ జాన్స్ పాఠశాలలో జరిగినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా (పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల) ఖో ఖో అసోసియేషన్ సబ్ జూనియర్ (అండర్ 14) ఖో ఖో ఎంపిక పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచిన జడ్పిహెచ్ఎస్ రాచర్ల బొప్పపూర్ కు చెందిన డి.శ్రీజ, జి.రిషిత,ఏ. సంయుక్త ముగ్గురు విద్యార్తినిలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. నవంబర్ మూడో తారీకు నుండి 13వ తారీకు వరకు కరీంనగర్లోని పారమిత […]
క్రికెట్ మ్యాచ్ లో భారత జట్టు ఘన విజయం సాధించింది
267 Viewsప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో భారతదేశం ఆతిధ్యం ఇచ్చి క్రికెట్ ఆడుతున్న మరియు వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో నెదర్లాండ్ వర్సెస్ భారత్ జరిగిన మ్యాచ్లో భారత జట్టు నిర్మిత 50 ఓవర్లలో 410 పరుగులు చేసింది. భారత జట్టు నుండి శ్రేయస్ అయ్యర్ 94 బంతుల్లో 124 పరుగులు చేసి అజయుడుగా నిలిచాడు. ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్లు మొదలైనప్పటినుండి ఇప్పటివరకు 9 మ్యాచులు భారత జట్టు ఆడింది, 9 మ్యాచ్లలో భారత్ జట్టు […]
ప్రపంచ కప్ క్రికెట్ లో శ్రీలంకపై విజయం సాధించిన న్యూజిలాండ్ జట్టు
160 Viewsప్రపంచ క్రికెట్ కప్ జరుగుతున్న నేపథ్యంలో నేడు శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు శ్రీలంకపై ఘనవిజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక జట్టు 46 ఓవర్లలో 171 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు 23 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు తో ఘన విజయం సాధించారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
సౌత్ఆఫ్రికా పై ఘన విజయం సాధించిన భారత జట్టు
242 Viewsప్రపంచ కప్ జరుగుతున్న నేపథ్యంలో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా క్రికెట్ మ్యాచ్ లో 243 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా 27 ఓవర్లలో 83 పరుగులకే ఆల్ అవుట్ అయ్యారు. విరాట్ కోహ్లీ సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ పూర్తి […]