ప్రపంచ క్రికెట్ కప్ జరుగుతున్న నేపథ్యంలో నేడు శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు శ్రీలంకపై ఘనవిజయాన్ని సాధించింది.
మొదట బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక జట్టు 46 ఓవర్లలో 171 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది.
తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు 23 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు తో ఘన విజయం సాధించారు.
