ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో భారతదేశం ఆతిధ్యం ఇచ్చి క్రికెట్ ఆడుతున్న మరియు వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో నెదర్లాండ్ వర్సెస్ భారత్ జరిగిన మ్యాచ్లో భారత జట్టు నిర్మిత 50 ఓవర్లలో 410 పరుగులు చేసింది.
భారత జట్టు నుండి శ్రేయస్ అయ్యర్ 94 బంతుల్లో 124 పరుగులు చేసి అజయుడుగా నిలిచాడు.
ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్లు మొదలైనప్పటినుండి ఇప్పటివరకు 9 మ్యాచులు భారత జట్టు ఆడింది, 9 మ్యాచ్లలో భారత్ జట్టు ఘన విజయం సాధించిందని తెలియజేయడానికి చాలా ఆనందంగా ఉంది. 
తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన నెదర్లాండ్స్ జట్టు 47 ఓవర్లలో 250 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యి వెనుతిరిగింది.





