ప్రపంచ కప్ ఆడుతున్న నేపథ్యంలో నేడు జరుగుతున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 50 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు.
ఇంతకుముందు 49 సెంచరీలు చేసి మొదటి స్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు చేసుకున్నార కొట్టి విరాట్ కోహ్లీ వన్డే మ్యాచ్లో 50 సెంచరీలు పూర్తి చేసుకున్నారు.
విరాట్ కోహ్లీ 106 బంతుల్లో 8 ఫోర్లు 1 సిక్సర్తో 100 పరుగులు చేశాడు. దీంతో వన్డే మ్యాచ్లో 50 సెంచరీలు పూర్తి చేసిన మొట్టమొదటి ప్రపంచ క్రికెటర్ గా గుర్తింపు పొందాడు.
