ప్రపంచ కప్ జరుగుతున్న నేపథ్యంలో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా క్రికెట్ మ్యాచ్ లో 243 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది.
తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా 27 ఓవర్లలో 83 పరుగులకే ఆల్ అవుట్ అయ్యారు.
విరాట్ కోహ్లీ సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు, దీనితో అతను 49 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు.






