ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో నేడు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతున్నది. ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకుని 100 పరుగులు సాధించింది, జీరో లాస్ నష్టానికి ఇంకా మ్యాచ్ కొనసాగుతూ ఉన్నది.
226 Viewsప్రపంచ కప్ క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో నేడు ఆఫ్ఘనిస్తాన్ తో శ్రీలంక క్రికెట్ మ్యాచ్ ఆడనున్నది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమవుతుంది. అదేవిధంగా ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ లో భారత్ పాయింట్లు పట్టికలో మొదటి స్థానంలో ఉన్నది. No Slide Found In Slider. Poll not found జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
258 Viewsఅక్టోబర్ 04 ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల హవా కొనసాగుతోంది. భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ పారుల్ చౌదరి 5000 మీటర్ల పరుగులో భారత్ కు స్వర్ణం అందించింది. 28 ఏళ్ల పారుల్ చౌదరి 15:14:75 నిమిషాల టైమింగ్ తో రేసులో అగ్రస్థానంలో నిలిచింది. జపాన్ కు చెందిన రిరికా హిరోనకా రజతం, కజకిస్థాన్ కు చెందిన కరోలిన్ కిప్కిరూయ్ కాంస్యం దక్కించుకున్నారు. ఈ రేసులో పసిడి కాంతులు విరజిమ్మిన పారుల్ చౌదరి 3000 మీటర్ల […]
163 Views సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఐఓసీ బిల్డింగ్ పక్కన ఖాళీ ప్రదేశంలో సీఎం జన్మదిన రోజున ప్రారంభించిన సీఎం క్రికెట్ కప్ పోటీలు ఆదివారం నాడు మూడవరోజు హోరా హోరీగా కొనసాగాయి క్యాసారం వర్సెస్ గజ్వేల్ వేణు ఎలెవన్ టీమ్స్ ఆడగా వేణు ఎలెవన్ టీమ్ ఘన విజయం సాధించింది ఈ సందర్భంగా గజ్వేల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు హరిచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ క్రీడకు మానసిక ఉల్లాసం తో పాటు శరీర దృఢత్వం కలుగుతుందని […]