174 Viewsప్రపంచ కప్ క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో నేడు ఆఫ్ఘనిస్తాన్ తో శ్రీలంక క్రికెట్ మ్యాచ్ ఆడనున్నది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమవుతుంది. అదేవిధంగా ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ లో భారత్ పాయింట్లు పట్టికలో మొదటి స్థానంలో ఉన్నది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
క్రీడలు
న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా విజయం సాధించింది
187 Viewsప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా విజయం సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు 49. 2 ఓవర్లలో 388 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ 109 పరుగులు చేశాడు మరియు డేవిడ్ వార్నర్ 81 పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 383 పరుగులు చేశారు. 5 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా […]
క్రికెట్ మ్యాచ్ లో నెదర్లాండ్ పై భారీ విజయం సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా
238 Viewsప్రపంచ క్రికెట్ కప్ లో భాగంగా ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్ తో జరిగిన 24వ మ్యాచ్ లో ఆస్ట్రేలియా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది, తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన నెదర్లాండ్స్ జట్టు 21 ఓవర్లలో 90 పరుగులు చేసి ఆల్ అవుట్ అయిపోయింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
శ్రీలంక విజయం సాధించింది క్రికెట్ మ్యాచ్ లో
210 Viewsక్రికెట్ వరల్డ్ కప్ లో శ్రీలంక వర్సెస్ నెదర్లాండ్ తో జరిగిన మ్యాచ్లో లక్నో వేదికగా శ్రీలంక నెదర్లాండ్ పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 49.4 ఊర్లలో 262 పరుగులు సాధించింది తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన శ్రీలంక 48.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 263 పరుగులు సాధించింది విజయాన్ని శ్రీలంక సొంతం చేసుకుంది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో భారత్ ఘనవిజయం
234 Viewsబాంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం గారి సాధించింది భారత్ మూడు వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ పై విజయభేరి మోగించింది. తొలత బ్యాటింగ్ ప్రారంభించిన బాంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. కాగా తర్వాత ప్రారంభించిన భారత్ బ్యాటింగ్ 41.3 ఓవర్స్ లో మూడు వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసి బాంగ్లాదేశ్ పై విజయం సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ […]
నేడు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్
218 Viewsఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా భారత్,బంగ్లాదేశ్ జట్లు గురువారం పుణే వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు పై కాస్త ఉత్కంఠ వాతావరణం నెలకుంది, వర్ష సూచన మేరకు అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. ఈ టోర్నీలో మూడు వరుస విజయాలతో జోరుమీదున్న భారత జట్టు..నాలుగో విజయం కోసం బంగ్లాతో ఈరోజు తలపడనుంది, మ్యాచ్‌కు ఒకరోజు ముందు పుణేలో వర్షం కురిసింది. అలాగే, గురువారం కూడా వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా, ఈ […]
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు బొప్పాపూర్ క్రీడాకారులు
219 Viewsఎల్లారెడ్డిపేట మండలం:-ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించు పాఠశాలల క్రీడా సమాఖ్య పోటీలలో భాగంగా నిన్న ఇల్లంతకుంట మండల కేంద్రంలో జరిగినటువంటి ఉమ్మడి కరీంనగర్ లోని నాలుగు జిల్లాల అండర్ 17 బాల బాలికల ఆటల పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచిన జెడ్ పి హెచ్ ఎస్ బొప్పాపూర్ పాఠశాలకు చెందిన ఇద్దరు అమ్మాయిలు,ఇద్దరు అబ్బాయిలు చల్ల సాహితీ, ముత్యాల శ్రీహర్ష, ముత్యాల మనోజ్, అల్లే మనోజ్ ఈనెల 19 నుంచి 22 వరకు […]
క్రికెట్ మ్యాచ్ లో పాకిస్తాన్ ను ఓడించిన భారత్
229 Viewsవరుసగా మూడో మ్యాచులోనూ విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ పాకిస్తాన్ జట్టును 191 పరుగులకే కట్టిడి చేసింది. ఇక చేజింగ్ లోనూ టీమిండియా 192 లక్ష్యాన్ని 30.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ 86 63 బంతుల్లో 6 […]
ప్రపంచ కప్ క్రికెట్ లో రెండో విజయం సాధించింది భారత్
198 Viewsసూపర్ 12 తెలుగు న్యూస్ 24/7 క్రికెట్లో టీమిండియా వరుసగా రెండో విజయం సొంతం చేసుకుంది నిన్న జరిగిన ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ భారత్ క్రికెట్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తానని ఓడించి 8 వికెట్ల తేడాతో భారత్ విజయం సొంతం చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లలో 9 టికెట్లు నష్టానికి 272 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 35 ఓవర్లనే గేము ముగించేసి విజయం సాధించింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
నేడు ఇండియాతో ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్
178 Viewsఅక్టోబర్ 11 తెలుగు న్యూస్ 24/7 ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించిన టీమ్ ఇండియా ఇప్పుడు రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఇవాళ అఫ్ఘానిస్థాన్‌తో టీమిండియా రెండో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో భారీ విజయం సాధించాలని రోహిత్ సేన భావిస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన ఆఫ్ఘనిస్థాన్.. విజయంతో ఖాతా తెరవాలని చూస్తోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు […]