క్రీడలు

నేడు ఇండియాతో ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్

177 Views

అక్టోబర్ 11 తెలుగు న్యూస్ 24/7

ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించిన టీమ్ ఇండియా ఇప్పుడు రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఇవాళ అఫ్ఘానిస్థాన్‌తో టీమిండియా రెండో మ్యాచ్ ఆడనుంది.

ఈ మ్యాచ్‌లో భారీ విజయం సాధించాలని రోహిత్ సేన భావిస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన ఆఫ్ఘనిస్థాన్.. విజయంతో ఖాతా తెరవాలని చూస్తోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *