క్రికెట్ వరల్డ్ కప్ లో శ్రీలంక వర్సెస్ నెదర్లాండ్ తో జరిగిన మ్యాచ్లో లక్నో వేదికగా శ్రీలంక నెదర్లాండ్ పై విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 49.4 ఊర్లలో 262 పరుగులు సాధించింది తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన శ్రీలంక 48.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 263 పరుగులు సాధించింది విజయాన్ని శ్రీలంక సొంతం చేసుకుంది.






