ప్రపంచ క్రికెట్ కప్ లో భాగంగా ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్ తో జరిగిన 24వ మ్యాచ్ లో ఆస్ట్రేలియా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది, తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన నెదర్లాండ్స్ జట్టు 21 ఓవర్లలో 90 పరుగులు చేసి ఆల్ అవుట్ అయిపోయింది.






