క్రీడలు

న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా విజయం సాధించింది

214 Views

ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా విజయం సొంతం చేసుకుంది.

మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు 49. 2 ఓవర్లలో 388 పరుగులు చేసి  ఆల్అవుట్ అయింది. ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్  ట్రావిస్ హెడ్ 109 పరుగులు చేశాడు మరియు డేవిడ్ వార్నర్ 81 పరుగులు చేశారు.

తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్  జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 383 పరుగులు చేశారు. 5 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయారు.

న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ రచిన్ సెంచరీ పూర్తి చేశాడు ,ఈ వరల్డ్ కప్ లో ఇతనికి రెండో సెంచరీ దక్కింది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *