క్రీడలు

నేడు క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక

206 Views

ప్రపంచ కప్ క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో నేడు ఆఫ్ఘనిస్తాన్ తో శ్రీలంక క్రికెట్ మ్యాచ్ ఆడనున్నది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమవుతుంది.

అదేవిధంగా ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ లో భారత్ పాయింట్లు  పట్టికలో మొదటి స్థానంలో ఉన్నది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *