సూపర్ 12 తెలుగు న్యూస్ 24/7
క్రికెట్లో టీమిండియా వరుసగా రెండో విజయం సొంతం చేసుకుంది నిన్న జరిగిన ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ భారత్ క్రికెట్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తానని ఓడించి 8 వికెట్ల తేడాతో భారత్ విజయం సొంతం చేసుకుంది.
ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లలో 9 టికెట్లు నష్టానికి 272 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 35 ఓవర్లనే గేము ముగించేసి విజయం సాధించింది.
