బాంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం గారి సాధించింది భారత్ మూడు వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ పై విజయభేరి మోగించింది.
తొలత బ్యాటింగ్ ప్రారంభించిన బాంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. కాగా తర్వాత ప్రారంభించిన భారత్ బ్యాటింగ్ 41.3 ఓవర్స్ లో మూడు వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసి బాంగ్లాదేశ్ పై విజయం సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 97 బంతుల్లో 103 పరుగులు చేశారు. అదేవిధంగా తన క్రికెట్ కెరియర్ లో 87 సెంచరీలు పూర్తి చేసుకున్నారు.
