160 Views రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని మండల కాంగ్రెస్ కమిటీ మంగళవారం తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి సీనియర్ అసిస్టెంట్ సంతోష్ కు వినతి పత్రం సమర్పించింది ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడారు ఎల్లారెడ్డిపేట మండలంలో సుమారు 1800 మంది విద్యార్థులు ఇంటర్ విద్యను అభ్యసిస్తున్నారని వారి కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అవసరం ఉందన్నారు ఎల్లారెడ్డిపేట ప్రజల ఆకాంక్ష […]
రాజకీయం
నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర మంత్రి శ్రీ కేటీఆర్ పర్యటన
121 Views నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర మంత్రి శ్రీ కేటీఆర్ పర్యటన -ఉదయం 10.30 గంటలకు తంగళ్లపల్లి మండలకేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ చేయనున్న రాష్ట్ర మంత్రి శ్రీ కేటీఆర్ -ఉదయం 11 గంటలకు తంగళ్లపల్లి మండల పరిషత్ కార్యాలయం నూతన భవనం ప్రారంభోత్సవం చేయనున్న రాష్ట్ర మంత్రి శ్రీ కేటీఆర్ -ఉదయం 11.30 గంటలకు సిరిసిల్ల పట్టణం సెస్ కార్యాలయంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న రాష్ట్ర మంత్రి […]
నూతన సెస్ డైరెక్టర్ గా గెలుపొందిన కృష్ణ హరికి సన్మానం
120 Viewsనూతన సెస్ డైరెక్టర్ గా గెలుపొందిన కృష్ణ హరిని సన్మానించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ దంపతులు….. ఎల్లారెడ్డిపేట మండల సెస్ నూతన డైరెక్టర్ గా గెలుపొందిన వరస కృష్ణ హరి ని బొప్పపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొండ రమేష్ గౌడ్ దంపతులు రమేష్ గౌడ్ స్వగృహంలో శాలువా తో సన్మానించారు.మండలంలో ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని అందరికి అందుబాటులో ఉండాలని ఆయన కృష్ణ హరికి ఆయన సూచించారు. కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్tslocalvibe.com
పార్టీకి సైనికుల్లా పని చేసాము…. టిఆర్ఎస్ కార్యకర్తల వెల్లడి
126 Viewsబీఆర్ఎస్ పార్టీకి సైనికుల్లా పనిచేశామని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పలు కార్యకర్తలు నాయకులు అవిశ్రాంతంగా సెస్ అభ్యర్థిని గెలిపించడానికి కృషి చేశామని టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రజాపక్షం ప్రతినిధి తో పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల డైరెక్టర్ గా వర్స కృష్ణ హరి గెలిచినందుకు హర్షిస్తున్నామని వారు తెలిపారు. ఎలక్షన్ ఓటింగ్ లో వయో వృద్ధులకు సహకారం అందించామని వీల్ చైర్ తో తీసుకువెళ్లామని అన్నారు అంగవైకల్యం చెందిన వారికి పోలింగ్ బూత్ వరకు దగ్గరుండి వెళ్లి ఓటు […]
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సెస్ ఎలక్షన్ లో నువ్వా నేనా …!!
129 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో బీఆర్ఎస్ హవా కనిపించటం లేదు నాలుగు పార్టీల జోరులో బిజెపి కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నట్లుగా హస్తం, కమలం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో సెస్ ఎన్నికల హంగామా మొదలై వారం రోజులు గడుస్తుంది మరో రెండు రోజుల్లో ఎన్నికలు సమీపించనున్న నేపథ్యంలో బిఆర్ఎస్ కార్యకర్తల్లో తీవ్ర నిరుత్సాహం మొదలైంది. కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు నిరుత్సాహంగా ఉన్నారు మరి కొంతమంది ఆశావాహులు అడ్డగోలుగా […]
బీజేపీ మండలాధ్యక్షుడిగా పంజాల అశోక్ గౌడ్
140 Views గజ్వేల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పంజాల అశోక్ గౌడ్ నియమితులయ్యారు. గజ్వేల్ మండలం జాలిగామ గ్రామానికి చెందిన అశోక్ గౌడ్ ను మండల పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో బీజేపీ మండలాధ్యక్షుడిగా నియమించినందుకు ఎమ్మెల్యే రఘునందన్, జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. Prabha
ఎల్లారెడ్డిపేట సెస్ భాజపా డైరెక్టర్ అభ్యర్థిగా పొన్నాల తిరుపతిరెడ్డి నామినేషన్ దాఖలు…
148 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సెస్ డైరెక్టర్ గా ఎన్నికల అధికారిని బి మమతకు నామినేషన్ దాఖలు చేశారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రతాపరామకృష్ణ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ స్థానానికి నామినేషన్ వేసిన భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి దాఖలు చేయగా ఆయన వెంట మద్దుల బుగ్గారెడ్డి మండల బిజెపి నాయకులు ఆయన వెంట ఉన్నారు అనంతరం ఆయన మాట్లాడారు ఎల్లారెడ్డిపేట మండల […]
సెస్ డైరెక్టర్ గా గెలిపించండి……దొమ్మాటి నర్సయ్య
124 Views రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల సెస్ డైరక్టర్ గా గెలిపించాలని గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల సెస్ సహకార పరిధిలో 1,60,000 ఓట్లతో జరగాల్సిన ఎన్నిక ఈరోజు 80000 ఓట్లతో జరుగుతుందన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో 14000 ఓట్లతో జరగాల్సిన ఎన్నిక 7వేల ఓట్లకు రావడం జరిగిందన్నారు. మృతి చెందిన ఓటర్ల పేర్లను సంస్థ పాలకవర్గం మార్చకపోవడం సెస్ వైఫల్యం అన్నారు. […]
నామినేషన్ దాఖలు
109 Viewsసెస్ డైరెక్టర్ గా బరిలో నిలుచున్న అభ్యర్థులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు మండలాలకు సంబంధించిన డైరెక్టర్ గా బరిలో ఉంటున్న అభ్యర్థులు ఎలక్షన్ ఆఫీసర్ బి మమతకు బుధవారం రోజున నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలోముస్తాబాద్ డైరెక్టర్ కు – సందుపట్ల అంజిరెడ్డితంగళ్ళపల్లి డైరెక్టర్ కు – భూపాల్ రెడ్డి ఉన్నారు కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్tslocalvibe.com