Breaking News రాజకీయం

నూతన సెస్ డైరెక్టర్ గా గెలుపొందిన కృష్ణ హరికి సన్మానం

152 Views

నూతన సెస్ డైరెక్టర్ గా గెలుపొందిన కృష్ణ హరిని సన్మానించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ దంపతులు….. ఎల్లారెడ్డిపేట మండల సెస్ నూతన డైరెక్టర్ గా గెలుపొందిన వరస కృష్ణ హరి ని బొప్పపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొండ రమేష్ గౌడ్ దంపతులు రమేష్ గౌడ్ స్వగృహంలో శాలువా తో సన్మానించారు.మండలంలో ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని అందరికి అందుబాటులో ఉండాలని ఆయన కృష్ణ హరికి ఆయన సూచించారు.

No Slide Found In Slider.

Poll not found