సెస్ డైరెక్టర్ గా బరిలో నిలుచున్న అభ్యర్థులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు మండలాలకు సంబంధించిన డైరెక్టర్ గా బరిలో ఉంటున్న అభ్యర్థులు ఎలక్షన్ ఆఫీసర్ బి మమతకు బుధవారం రోజున నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలోముస్తాబాద్ డైరెక్టర్ కు – సందుపట్ల అంజిరెడ్డితంగళ్ళపల్లి డైరెక్టర్ కు – భూపాల్ రెడ్డి ఉన్నారు
