రాజకీయం

నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర మంత్రి శ్రీ కేటీఆర్ పర్యటన

137 Views

 

నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర మంత్రి శ్రీ కేటీఆర్ పర్యటన

-ఉదయం 10.30 గంటలకు తంగళ్లపల్లి మండలకేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ చేయనున్న రాష్ట్ర మంత్రి శ్రీ కేటీఆర్

-ఉదయం 11 గంటలకు తంగళ్లపల్లి మండల పరిషత్ కార్యాలయం నూతన భవనం ప్రారంభోత్సవం చేయనున్న రాష్ట్ర మంత్రి శ్రీ కేటీఆర్

-ఉదయం 11.30 గంటలకు సిరిసిల్ల పట్టణం సెస్ కార్యాలయంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న రాష్ట్ర మంత్రి శ్రీ కేటీఆర్

-మధ్యాహ్నం 12.30 గంటలకు
సిరిసిల్ల పట్టణం పద్మనాయక కల్యాణ మండపంలో రైతు కృతజ్ఞత సభకు హాజరై రైతులనుద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్ర మంత్రి శ్రీ కేటీఆర్

-మధ్యాహ్నం 2 గంటలకు బోయినిపల్లి మండలం కొదురుపాకలో పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి
నూతన అంగన్వాడీ ప్రారంభోత్సవం చేయనున్న రాష్ట్ర మంత్రి శ్రీ కేటీఆర్

 

Pl cover above programmes

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7