Breaking News రాజకీయం

పార్టీకి సైనికుల్లా పని చేసాము…. టిఆర్ఎస్ కార్యకర్తల వెల్లడి

137 Views

బీఆర్ఎస్ పార్టీకి సైనికుల్లా పనిచేశామని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పలు కార్యకర్తలు నాయకులు అవిశ్రాంతంగా సెస్ అభ్యర్థిని గెలిపించడానికి కృషి చేశామని టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రజాపక్షం ప్రతినిధి తో పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల డైరెక్టర్ గా వర్స కృష్ణ హరి గెలిచినందుకు హర్షిస్తున్నామని వారు తెలిపారు. ఎలక్షన్ ఓటింగ్ లో వయో వృద్ధులకు సహకారం అందించామని వీల్ చైర్ తో తీసుకువెళ్లామని అన్నారు అంగవైకల్యం చెందిన వారికి పోలింగ్ బూత్ వరకు దగ్గరుండి వెళ్లి ఓటు వేయించామని చెప్పారు ఎట్టకేలకు టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయం అయిందని ఎల్లారెడ్డిపేట పట్టణ సోషల్ మీడియా అధ్యక్షులు గంట వెంకటేష్ గౌడ్ మహిళా అధ్యక్షురాలు అప్సర ఉన్నిసా మహమ్మద్ అజీముద్దీన్ ఆనందం వ్యక్తం చేశారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7