122 Viewsవిద్యాసాగర్ రెడ్డి ని అభినందించిన తెలంగాణ ఉద్యమకారుడు కేకే రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రెడ్డి హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షులుగా నియమించబడ్డ గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామానికి చెందిన నర్ర విద్యా సాగర్ రెడ్డి ని శనివారం ఇంటికి వెళ్లి అభినందించిన రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నీలాంటి యువత ప్రజల పక్షాన నిలబడి […]
రాజకీయం
ఘనంగా ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు జన్మదిన వేడుకలు*
169 Viewsకోనరావుపేట: వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు, జన్మదినం సందర్భంగా కోనరావుపేట మండల బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, ఆధ్వర్యంలో మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలలో జెడ్పి చైర్మన్ అరుణ రాఘవరెడ్డి పాల్గొన్నారు. నాయకులతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభాకర్ రావు, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ […]
ఘనంగా జననేత జన్మదిన వేడుకలు వెంకట్రావుపేటలో వృద్ధులకు బట్టలు, పండ్లు, పంపిణీ చేసిన సర్పంచ్ మంతెన సంతోష్ రెడ్డి,
139 Views కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని వెంకట్రావుపేట, గ్రామంలో సర్పంచ్ మంతెన సంతోష్ రెడ్డి,ఆధ్వర్యంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, జన్మదిన వేడుకలను ఆయన ప్రతిమతో ఉన్న భారీ కేకును కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 100 మంది వృద్ధులకు పంచెలు, చీరలను పండ్లను పంపిణీ చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ జనం మెచ్చిన నేత జననేత […]
వృద్ధాప్య మహిళా అనుమానాస్పద మృతి
156 Views మైనంపల్లి రాజమ్మ బావిలో పడి మృతి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామానికి చెందిన మైనంపల్లి రాజమ్మ (80) అనే వితంతువు గురువారం గ్రామ పొలిమేర లో ఉన్న పెద్దమ్మ కుంటకింద వ్యవసాయ బావిలో పడి మరణించింది, గత కొంత కాలంగా మతిస్థిమితం కోల్పోయిందని అటుగా వెళ్ళి వ్యవసాయ బావిలో జారీ పడి మరణించి ఉంటుందని కుటుంబ సభ్యులు పోలీసులు అంటున్నారు, ఆమే అనుమానాస్పదంగా మరణించిందని గ్రామస్తులు అంటున్నారు, పోలీసుల కుటుంబ […]
సిరిసిల్ల అప్పుడెట్లుండే,,,, ఇప్పుడు ఎట్లుంది,,
124 Views సిరిసిల్ల అప్పుడెట్లుండే,,,, ఇప్పుడు ఎట్లుంది,, సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి రాష్ట్రంలోనే ముందువరుసలో ఉంది జిఎస్టీ తో అన్ని రాష్ట్రాలను దోసుకుంటున్నది బిజెపి మోడీ ప్రభుత్వం కాదా చురకలు ప్రతినిధి ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 01: తెలంగాణ రాష్ట్రంలో నే అభివృద్ధి లో ముందు వరుసలో ఉన్న సిరిసిల్ల నియోజకవర్గం బిజెపి నాయకులకు కనబడటం లేదా అభివృద్ధి ప్రాధాత రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను విమర్శిస్తే బిజెపి నాయకుల్లారా నాలుక చీరేస్తా అని బిఆర్ […]
బైండోవర్ లను అతిక్రమించిన వ్యక్తువకు చెరొ లక్ష జరిమానా. బైండోవర్ లను తేలికగా తీసుకోవద్దు. —ఎక్సైజ్ సి.ఐ.చంద్రశేఖర్.
159 Viewsముస్తాబాద్ జనవరి 31, ముస్తాబాద్ మండలం సేవ్లాల్ తండ మరియు మొర్రాపూర్ గ్రామాలకు రమావత్ రజిత మరియు భూక్య మణెమ్మలు గుడుంబా అమ్మి కేసుల పాలైనప్పటికి తమ వ్యాపారాలను కొనసాగించగ విసుగు చెందిన ఎక్సైజ్ వారు ముస్తాబాద్ అప్పటి తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి ముందు గత సంవత్సరం మార్చి 26 మరియు ఫిబ్రవరి 23 తారీఖు నాడు బైండోవర్ చేశారు. బైండోవర్ ఐ కూడా తమ వ్యాపారాలను కొనసాగింస్తూ , గుడుంబా అమ్ముతూ గత […]
ఒరిజినల్ పట్టా దారులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలి ఏల్ల బాల్ రెడ్డి…
215 Viewsముస్తాబాద్ వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ జనవరి 30, మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీ వాసులతో కలిసి 2009లో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల వర్జినల్ పట్టాలను లబ్ధిదారులకు ఇవ్వాలని ఈరోజు ప్రజావాణిలో అభ్యర్థన చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి దీటి నర్సింలు వెలుముల రాంరెడ్డి ఉచ్చిడి బాల్ రెడ్డి మరియు ఇందిరమ్మ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. కస్తూరి […]
మీరే నిర్ణయకర్తలు.! తొందరపాటు ఆలోచనలు వద్దు. నార్మల్ డెలివరీలే తల్లీబిడ్డలకు శ్రేయస్కరం. పేద ప్రజలకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు.
188 Viewsరేపటి ఆరోగ్య సమాజానికి మీరే నిర్ణయకర్తలు. తొందర పాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మీ పిల్లలకు, రేపటి తరాలకు ఇబ్బందులు వస్తాయని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 20 మంది వికలాంగులకు ట్రై సైకిల్ వాహనాలు, 47 మందికి రూ.17 లక్షల 16 వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 134 మంది లబ్ధిదారులకు […]
రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు చిదుగు గోవర్ధన్ గౌడ్
152 Viewsజిల్లా గౌడ సంఘ అధ్యక్షుడు గా ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పపూర్ గ్రామానికి చెందిన చిదుగు గోవర్ధన్ గౌడ్, జిల్లా గౌడ సంఘ అధ్యక్షుడు గా ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పపూర్ గ్రామానికి చెందిన చిదుగు గోవర్ధన్ గౌడ్, కోశాధికారిగా బొప్పపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొండ రమేష్ గౌడ్, సహాయకార్యదర్శిగా ఎల్లారెడ్డిపేట మండలంలోని తిమ్మాపూర్ కు చెందిన బుర్ర ఉపేందర్ గౌడ్,న్యాయ సలహాదారుగా సిరిసిల్ల పట్టణానికి చెందిన చెక్కిళ్ళ మహేష్ గౌడ్ జిల్లా గౌడ సంఘ పాలకవర్గంలో […]
బాల్య మిత్రునికి ఆర్థిక సహాయం అందించిన సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి
135 Viewsబాల్య మిత్రుని అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందజేసిన …సింగిల్ విండో చైర్మన్ గుండారపు క్రిష్ణారెడ్డి ఎల్లారెడ్డిపేట అక్కపల్లి గ్రామానికి చెందిన కంది బలరాం అనారోగ్యంతో బుధవారం రోజున సాయంత్రం మరణించాడు. తన మిత్రుని మరణ వార్త తెలుసుకున్న సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణా రెడ్డి విషయం తెలుసుకున్న చిన నాటి మిత్రులతో కలసి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కటిక నిరుపేద కుటుంబానికి చెందిన బలరాం యొక్క ఆర్థిక పరిస్థితి చూసి చెలించిన కృష్ణా […]