Breaking News కథనాలు రాజకీయం

బాల్య మిత్రునికి ఆర్థిక సహాయం అందించిన సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి

185 Views

బాల్య మిత్రుని అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందజేసిన …సింగిల్ విండో చైర్మన్ గుండారపు క్రిష్ణారెడ్డి

ఎల్లారెడ్డిపేట అక్కపల్లి గ్రామానికి చెందిన కంది బలరాం అనారోగ్యంతో బుధవారం రోజున సాయంత్రం మరణించాడు. తన మిత్రుని మరణ వార్త తెలుసుకున్న సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణా రెడ్డి విషయం తెలుసుకున్న చిన నాటి మిత్రులతో కలసి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కటిక నిరుపేద కుటుంబానికి చెందిన బలరాం యొక్క ఆర్థిక పరిస్థితి చూసి చెలించిన కృష్ణా రెడ్డి అప్పటికీ అప్పుడు తనవంతు సహాయం గా తన మిత్రుని అంత్య క్రియలకు 4000/- రూపాయలను అందజేసి వారి కుటుంబాన్ని అందజేశారు
ఈ కార్యక్రమంలో చిన నాటి మిత్రులు కోడిమోజు దేవేందర్,   శ్యామంతల అనిల్ చందనం శివరామకృష్ణ రాఘవేందర్,రాపోలు బాబు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found