ప్రాంతీయం రాజకీయం

రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు చిదుగు గోవర్ధన్ గౌడ్

152 Views

జిల్లా గౌడ సంఘ అధ్యక్షుడు గా ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పపూర్ గ్రామానికి చెందిన చిదుగు గోవర్ధన్ గౌడ్,
జిల్లా గౌడ సంఘ అధ్యక్షుడు గా ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పపూర్ గ్రామానికి చెందిన చిదుగు గోవర్ధన్ గౌడ్, కోశాధికారిగా బొప్పపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొండ రమేష్ గౌడ్, సహాయకార్యదర్శిగా ఎల్లారెడ్డిపేట మండలంలోని తిమ్మాపూర్ కు చెందిన బుర్ర ఉపేందర్ గౌడ్,న్యాయ సలహాదారుగా సిరిసిల్ల పట్టణానికి చెందిన చెక్కిళ్ళ మహేష్ గౌడ్ జిల్లా గౌడ సంఘ పాలకవర్గంలో చోటు దక్కించుకున్నారు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్