మైనంపల్లి రాజమ్మ
బావిలో పడి మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామానికి చెందిన మైనంపల్లి రాజమ్మ (80) అనే వితంతువు గురువారం గ్రామ పొలిమేర లో ఉన్న పెద్దమ్మ కుంటకింద వ్యవసాయ బావిలో పడి మరణించింది,
గత కొంత కాలంగా మతిస్థిమితం కోల్పోయిందని అటుగా వెళ్ళి వ్యవసాయ బావిలో జారీ పడి మరణించి ఉంటుందని కుటుంబ సభ్యులు పోలీసులు అంటున్నారు,
ఆమే అనుమానాస్పదంగా మరణించిందని గ్రామస్తులు అంటున్నారు,
పోలీసుల కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రాజమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి అనంతరం మృతదేహాన్ని ఆమే కుటుంబ సభ్యులకు అప్పగించగా, అనంతరం ఆమేకు అంత్య క్రియలు నిర్వహించారు,
ఆమేకు ఇద్దరు కుమారులు రంగారావు , సతీష్ రావు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు,




