ముస్తాబాద్ వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ జనవరి 30,
మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీ వాసులతో కలిసి 2009లో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల వర్జినల్ పట్టాలను లబ్ధిదారులకు ఇవ్వాలని ఈరోజు ప్రజావాణిలో అభ్యర్థన చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి దీటి నర్సింలు వెలుముల రాంరెడ్డి ఉచ్చిడి బాల్ రెడ్డి మరియు ఇందిరమ్మ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.




