ప్రాంతీయం

స్వాతంత్ర భారత దేశాన్ని కాపాడుకుందాం! రాజ్యాంగాన్ని కాపాడుకుందాం!

23 Viewsమంచిర్యాల జిల్లా. స్వాతంత్ర భారత దేశాన్ని కాపాడుకుందాం.. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ఏఐసీసీ పిలుపు మేరకు. మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు. మంచిర్యాల నియోజకవర్గం. దండేపల్లి మండలంలోని పాత మామిడిపల్లి, కొత్త మామిడిపల్లి గ్రామాల్లో 8వ రోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర నాయకులతో కలిసి చేసిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు  కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. ఈ పాదయాత్రలో కోఆర్డినేటర్, నాయకులు , […]

ప్రాంతీయం

ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం 

19 Viewsఆదిలాబాద్ జిల్లా. ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ నియోజకవర్గం. ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి మంత్రి సీతక్క తో కలిసి నివాళులు అర్పించిన మంచిర్యాల శాసన సభ్యులు ప్రేమ్ సాగర్ రావు. అనంతరం ఏర్పాటు చేసిన ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  మాట్లాడుతూ మా నాన్న  పేరు మీద కీ,శే, శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అమరవీరుల […]

ప్రాంతీయం

వక్ఫ్ సవరణ చట్టం పై తప్పుడు ప్రచారం – బీజేపీ

27 Viewsమంచిర్యాల జిల్లా. వక్ఫ్ సవరణ చట్టం పై తప్పుడు ప్రచారం, పేద ముస్లిం కు న్యాయం చేయడానికే వక్ఫ్ సవరణ చట్టం – రఘునాథ్ వెరబెల్లి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డ్ సవరణ పై కాంగ్రెస్ మరియు ఎంఐఎం పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ గారు మరియు బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి పత్రిక […]

ప్రాంతీయం

మందమర్రి లో B1 పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే

48 Viewsమంచిర్యాల జిల్లా. మందమర్రి లో B1 పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మందమర్రి పట్టణంలోని B1 పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యాలయాన్ని చెన్నూర్ శాసనసభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని అన్నారు.ప్రజల మధ్య ఉన్నత రాజకీయ విధానాలను తీసుకురావాలనే లక్ష్యంతో B1 పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు.మందమర్రి ప్రాంత అభివృద్ధి, […]

ప్రాంతీయం

అంతర్ జిల్లా వ్యవసాయ మోటార్ల దొంగలు ఇద్దరు అరెస్ట్.

26 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* అంతర్ జిల్లా వ్యవసాయ మోటార్ల దొంగలు ఇద్దరు అరెస్ట్. వ్యవసాయ మోటార్ల దొంగలను చాకచక్యంగా పట్టుకున్న పోత్కపల్లి పోలీసులు. నేరస్తుల వివరాలు (A1)సిరిగిరి ప్రసాద్ s/o సమ్మయ్య, 25సం, బుడగజంగం, వృత్తి స్క్రాప్ బిసినెస్, R/ఒ ఓదెల గ్రామం (A2)అంగిడి సాయికుమార్ s/o సమ్మయ్య, 22 సం, ఎరుకల కులం, వృతి కూలి, R/o ఓదెల గ్రామం స్వాదేనం చేసుకున్న వస్తువుల వివరాలు 1. 39 వ్యవసాయ మోటార్స్ మరియు 2. […]

ప్రాంతీయం

35 ఏళ్ల నిర్లక్ష్యాన్ని చీల్చిన వంశీకృష్ణ –140 కోట్లు పెన్షన్ ఫండ్‌కు సాధించారు

23 Viewsపెద్దపల్లి కాన్స్టెన్సీ. 35 ఏళ్ల నిర్లక్ష్యాన్ని చీల్చిన వంశీకృష్ణ – రూ.140 కోట్లు పెన్షన్ ఫండ్‌కు సాధించారు. సింగరేణి కార్మికుల పెన్షన్ పథకం గత మూడు దశాబ్దాలుగా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. కేంద్ర మంత్రిగా పనిచేసిన కాకా వెంకటస్వామి ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ, ఆ తరువాత ఒక్క రూపాయి కూడా పెన్షన్ పెరగలేదు. కార్మికుల భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాలక వ్యవస్థల వ్యతిరేకంగా, యువ పార్లమెంటేరియన్ వంశీకృష్ణ ధైర్యంగా రంగంలోకి దిగారు. ప్రతి మెట్టులో […]

ప్రాంతీయం

మాల గురజాల గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు

30 Viewsమంచిర్యాల జిల్లా. మాల గురజాల గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజు  ఆదేశానుసారం తాళ్ల గురజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మాల గురుజాల గ్రామంలో వైద్య శిబిరమును ఏర్పాటు చేయడం జరిగినది. ఈ వైద్య శిబిరంలో 52 మందికి పరీక్షలు చేసి పదిమందికి కిడ్నీ సంబంధిత సమస్యలతో ఉన్నట్లు గుర్తించి పరీక్షలు చేయడం జరిగినది అదేవిధంగా ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో వచ్చిన మాదిరిగా ఈ గ్రామంలో ఎలాంటి […]

ప్రాంతీయం

బిజెపి ఆధ్వర్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రచార కార్యక్రమం

23 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల బిజెపి ఆధ్వర్యంలో వన్ నేషన వన్ ఎలక్షన్ ప్రచార కార్యక్రమం. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆదేశానుసారం బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ సూచన మేరకు ఈరోజు మంచిర్యాల పట్టణం లోని డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో వాకర్స్ నీ కలిసి వారికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి వివరించడం జరిగింది. లోక్ సభ మరియు శాసనసభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల […]

ప్రాంతీయం

వడగళ్లతో ఆపార నష్టంతో అన్నదాతల ఆశలు ఆవిరి …

34 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 18 (24/7న్యూస్ ప్రతినిధి): వడగళ్ల వర్షంతో అన్నదాతలు హరి గోసలు ఏడవడానికి కళ్ళల్లో తడిలేకుండా పోయింది. ఇక ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో బావుల్లో నీరు లేక పొట్టకొచ్చిన వరిపంటలు ఎండిపోయాయి. మరో వైపు చేతికచ్చిన వరి పంటపై వడగళ్లతో   చూస్తుండగా పడడంతో నేలపాలు అవుతుండగా నిస్సహాయ స్థితిలో రైతులు..  కోసిన ఆరబోసి తూకానికి అందించిన ధాన్యం తడిసి ముద్దవ్వడంతో ఆరబెట్టడానికి హరిగోశలు పడుతున్నారు. ఇప్పటికీ మండలంలో వరి కోతలు […]

ప్రాంతీయం

వినియోగదారుల హక్కుల సంస్థ 15వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

42 Viewsమంచిర్యాల జిల్లా. వినియోగదారుల హక్కుల సంస్థ 15వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. సీఆర్ వో- వినియోగదారుల హక్కుల సంస్థ 15వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల ప్రశంసాపత్రం కాన్ స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో వినియోగదారుల రత్న అవార్డు, ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ, మంచేరియాల జిల్లా సభ్యులు ఢిల్లీలో జరిగిన సమావేశానికి హాజరైన జాతీయ అధ్యక్షుడు నవీన్ శర్మ, రాష్ట్ర అధ్యక్షుడు రామగురి హరిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.కిరణ్ కుమార్ ,ఉమ్మడి జిల్లా మహిళ విభాగం తన్నీరు […]