మంచిర్యాల జిల్లా.
వినియోగదారుల హక్కుల సంస్థ 15వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు.
సీఆర్ వో- వినియోగదారుల హక్కుల సంస్థ 15వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల ప్రశంసాపత్రం కాన్ స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో వినియోగదారుల రత్న అవార్డు, ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ, మంచేరియాల జిల్లా సభ్యులు ఢిల్లీలో జరిగిన సమావేశానికి హాజరైన జాతీయ అధ్యక్షుడు నవీన్ శర్మ, రాష్ట్ర అధ్యక్షుడు రామగురి హరిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.కిరణ్ కుమార్ ,ఉమ్మడి జిల్లా మహిళ విభాగం తన్నీరు హేమవతి,జిల్లా అధ్యక్షుడు బాధే రాజశేఖర్ ,ప్రధాన కార్యదర్శి ఇందురీ రమేష్ పటేల్,ఉపాధ్యక్షులు శివ ,ప్రణయ్ ,ప్రశాంత్,సురేందర్ ,సిఆర్వో టీమ్ సభ్యులు పాల్గొన్నారు.
