ప్రాంతీయం

స్వాతంత్ర భారత దేశాన్ని కాపాడుకుందాం! రాజ్యాంగాన్ని కాపాడుకుందాం!

47 Views

మంచిర్యాల జిల్లా.

స్వాతంత్ర భారత దేశాన్ని కాపాడుకుందాం.. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.

ఏఐసీసీ పిలుపు మేరకు.

మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు.

మంచిర్యాల నియోజకవర్గం.

దండేపల్లి మండలంలోని పాత మామిడిపల్లి, కొత్త మామిడిపల్లి గ్రామాల్లో 8వ రోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర నాయకులతో కలిసి చేసిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు  కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.

ఈ పాదయాత్రలో కోఆర్డినేటర్, నాయకులు , మహిళా నాయకురాలు,కార్యకర్తలు పాల్గొన్నారు‌‌.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్