ప్రాంతీయం

అడవుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలతో వన్యప్రాణులకు హాని

20 Viewsమంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం. అడవుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలతో వన్యప్రాణులకు హాని – అటవీ అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్  శ్రావణి జైపూర్ : అడవులు, ప్లాంటేషన్ లలో పేరుకుపోయే ప్లాస్టిక్,ఇతర వ్యర్థ పదార్థాలతో పర్యావరణం కాలుష్యం కావడమే కాకుండా వన్య ప్రాణులకు హాని కలుగుతుందని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ శ్రావణి అన్నారు. అటవీ అభివృద్ధి సంస్థ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం సాయంత్రం జైపూర్ మండలంలోని కాన్కూరు సమీపంలో ఉన్న […]

ప్రాంతీయం

పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా వచ్చిన సీతక్క

18 Viewsబెల్లంపల్లి నియోజకవర్గం : బెల్లంపల్లి మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మంత్రివర్యులు  సీతక్కకి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ల కు మందమరి టోలెగేట్ వద్ద స్వాగతం పలికిన బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో, ఎమ్మెల్సీ దండే విట్టల్ , జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డిసిపి భాస్కర్, డీఎఫ్ఓ, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు […]

ప్రాంతీయం

టచ్ హాస్పిటల్ లో అంతర్జాతీయ నర్సుల దినొస్తావ వేడుకలు

24 Viewsమంచిర్యాల జిల్లా. సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్వర్యంలో టచ్ హాస్పిటల్ లో అంతర్జాతీయ నర్సుల దినొస్తావ వేడుకలు తేదీ 12-05-2025 సోమవారం రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టచ్ హాస్పిటల్ లో సింగరేణి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినారు . టచ్ హాస్పిటల్ లో విధులు నిర్వహిస్తున్న నర్సులకు పూల బోకేలు అందజేసి శాలువాలతో ఘనంగా ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నర్సులంటే […]

ప్రాంతీయం

హెడ్ కానిస్టేబుల్ లకు ఎఎస్ఐ లుగా పదోన్నతి

25 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* హెడ్ కానిస్టేబుల్ లకు ఎఎస్ఐ లుగా పదోన్నతి. పదోన్నతితో విధుల పట్ల బాధ్యతలు కూడా పెరుగుతాయి: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పదోన్నతులతో విధుల పట్ల మరింత బాధ్యతలు కూడా పెరుగుతాయని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా  అన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ఎఎస్ఐ లుగా పదోన్నతి పొందిన సిబ్బంది నీ రామగుండం పోలీస్ […]

ప్రాంతీయం

మంచిర్యాల జిల్లా కేంద్రంలో బి సి మేలు కోలుపు రథ యాత్ర

17 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా కేంద్రం లో బి సి మేలు కోలుపు రథ యాత్ర. మా వాటా మాకు దక్కల్సిందే.- బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన 42% రిజర్వేషన్ బిల్ అమలు చేయాలని, దేశ వ్యాప్తంగా కుల గణన ప్రక్రియ శాస్త్రీయ పద్ధతిలో వెంటనే చేపట్టాలని బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో బీసీ మేలు కోలుపు రథ యాత్ర  […]

ప్రాంతీయం

ఆల్ ఇండియా లాయర్స్ ప్రొఫెషనల్ క్లాసెస్ ఫర్ అడ్వకేట్స్

26 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ స్టేట్ లెవెల్ ప్రొఫెషనల్ క్లాస్సెస్ ఫర్ అడ్వకేట్స్. అదిలాబాద్ జిల్లా జడ్జి ప్రభాకర్ రావు కి సన్మానం. నేటి నుండి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ స్టేట్ లెవెల్ ప్రొఫెషనల్ క్లాస్సెస్ ఫర్ అడ్వకేట్స్ 10 మరియు 11 మే 2025 ఈ రెండు రోజులు తెలంగాణ న్యాయవాదుల కోసం చట్టాలపై క్లాసులు సుచిత్ర ఫంక్షన్ హాల్ లో ఆల్ ఇండియా […]

ప్రాంతీయం

బీసీ పల్లెబాట యాత్రని విజయవంతం చేద్దాం

16 Viewsమంచిర్యాల జిల్లా. బీసీ పల్లెబాట యాత్రని విజయవంతం చేద్దాం : బీసీ జే.ఏ.సీ నాయకులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రేపు అనగా 10-05-2025 ఆదివారం రోజున జరగబోయే గ్రామ, గ్రామీన జాగృతికై మేమెంతో.. మాకంత పల్లేబాట యాత్రను విజయవంతం చేయాలని బీసీ జే.ఏ.సీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ…. బిసి ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాతీయా అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్  గ్రామ,గ్రామీన జాగృతికై […]

ప్రాంతీయం

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా ర్యాలీ

20 Viewsమంచిర్యాల జిల్లా. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా ర్యాలీ. మంచిర్యాల ఐబీ చౌరస్తా నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు  కొక్కిరాల సురేఖ. ఈ ర్యాలీ మాజీ దేశ సైనికుల కవాతు మధ్య ర్యాలీ కొనసాగింది. అనంతరం వీర మరణం పొందిన ఇండియన్ ఆర్మీ జవాన్ ఎం. మురళి నాయక్  చిత్ర పటానికి నివాళులు […]

ప్రాంతీయం

మంచిర్యాల టచ్ హాస్పిటల్లో గుండెకు అరుదైన వైద్యం

18 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల టచ్ హాస్పిటల్ లో గుండెకు అరుదైన చికిత్స చేసిన కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజేష్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్ లో నీ టచ్ హాస్పిటల్లో గుండెకు అరుదైన చికిత్స చేసిన టచ్  హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బి రాజేష్ మరియు టచ్ ఆస్పటల్ వైద్య బృందం. నేడు పేషెంట్ సరోజ తీవ్రంగా ఛాతీలో నొప్పుతో హాస్పిటల్ కు రావడంతో డాక్టర్ రాజేశ్. బి (కార్డియోలాజిస్ట్) మరియు వైద్య బృందం పరీక్షలు […]

ప్రాంతీయం

లక్షేటిపేటలో నూతన నిర్మాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే

15 Viewsమంచిర్యాల నియోజకవర్గం. లక్షెట్టీపేట్ మున్సిపాలిటీ పరిధిలో నూతన నిర్మిస్తున్న ప్రభుత్వ పాఠశాల, కళాశాల మరియు హాస్పిటల్ భవనాల పనులను పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నేను చదువుకున్న స్కూల్ , కళాశాల భవనాన్ని కట్టించడం నా అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్