మంచిర్యాల జిల్లా.
మంచిర్యాలలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ స్టేట్ లెవెల్ ప్రొఫెషనల్ క్లాస్సెస్ ఫర్ అడ్వకేట్స్.
అదిలాబాద్ జిల్లా జడ్జి ప్రభాకర్ రావు కి సన్మానం.
నేటి నుండి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ స్టేట్ లెవెల్ ప్రొఫెషనల్ క్లాస్సెస్ ఫర్ అడ్వకేట్స్ 10 మరియు 11 మే 2025 ఈ రెండు రోజులు తెలంగాణ న్యాయవాదుల కోసం చట్టాలపై క్లాసులు సుచిత్ర ఫంక్షన్ హాల్ లో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కొలిపాక సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా అన్ని జిల్లాల న్యాయవాదులు పాల్గొనడం జరిగింది. భారతీయ అడ్వకేట్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు. తధానంతరం అదిలాబాద్ జిల్లా జడ్జి ప్రభాకర్ రావు కి సన్మానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా బార్ ప్రెసిడెంట్ జగన్, వైస్ ప్రెసిడెంట్ భుజంగరావు, శైలజ,ఏమాజీ, రాజేష్ గౌడ్,రమేష్, మల్లారెడ్డి, దత్తాత్రేయ, తిరుపతి, రవీందర్, ప్రదీప్ చంద్ర, రాంభౌ,అలేఖ్య నటేశ్వర్, శ్రీకాంత్ తదితర సీనియర్ మరియు జూనియర్ మరియు మహిళ న్యాయవాదులు పాల్గొన్నారు.
