బెల్లంపల్లి నియోజకవర్గం :
బెల్లంపల్లి మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మంత్రివర్యులు సీతక్కకి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ల కు మందమరి టోలెగేట్ వద్ద స్వాగతం పలికిన బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి.
ఈ కార్యక్రమంలో, ఎమ్మెల్సీ దండే విట్టల్ , జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డిసిపి భాస్కర్, డీఎఫ్ఓ, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
