ప్రాంతీయం

ప్రధాన రహదారిపై రైతుల ధర్నా…

109 Viewsముస్తాబాద్/నవంబర్/12; ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామం అఖిలపక్షం ఆధ్వర్యంలో రహదారిపై రైతుల ధర్నా..! శుక్రవారంరోజున కొండాపూర్ లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రంలో గతవారం క్రితం పిఎసిఎస్ చైర్మన్  చెప్పిన ప్రకారం42.300 జాలి పట్టకుండా ఉండాలని నిర్ణయించారు. కానీ వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభమైన తర్వాత పొల్లు పట్టాలని మరల చెప్పారు. దీనితో ఆగ్రహానికి గురైన రైతులు స్థానిక గాంధీ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి గ్రామశాఖ అధ్యక్షులు […]

ప్రాంతీయం

టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గప్తను కలిసిన సంపత్ గుప్త

125 Viewsగజ్వేల్ పట్టణ ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ యూత్ అధ్యక్షులు తెరాస పార్టీ సహాయ కోశాధికారి ఉత్తునూరు సంపత్ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తను మర్యాద పూర్వకంగా కలిసి, శాలువా కప్పి స్వీట్ తినిపించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ ఉత్తునూరి సంపత్ తెరాస పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ సమాజ సేవలో ముందు వరసలో ఉంటూ అందరి మన్నన పొందుతూ మంచి గుర్తింపు […]

ప్రాంతీయం

ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన జడ్పిటిసి రణం జ్యోతి

116 Viewsమండల పరిధిలోని పోసన్ పల్లి గ్రామంలో శుక్రవారం రోజున వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని దౌల్తాబాద్ జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి మాట్లాడుతూ పొసన్ పల్లి గ్రామంలో రైతులు అధికంగా వరి ధాన్యాన్ని పండిస్తారని అక్కడ వడ్లకు కొనుగోలు కేంద్రం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని జెడ్పిటిసి దృష్టికి తీసుకెళ్లగా అక్కడి గ్రామ రైతులకు అనుకూలంగా ఉండేందుకు ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. […]

ప్రాంతీయం

చిరు సత్కారంతో పాటు ప్రశంసంలు అందుకున్న హారిక…

128 Viewsముదిరాజ్ ముద్దుబిడ్డ కుమారి హారిక ముదిరాజ్       ముస్తాబాద్/ప్రతినిధి/నవంబర్/11;  రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో చిరు సత్కారంచేసి, నగదు రూపంలో అందించారు. ఇట్టికార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రణవెని లక్ష్మణ్ ముదిరాజ్ , పట్టణ అధ్యక్షులు నాగరాజు, ఉపాధ్యక్షులు రంగు అంజయ్య, పిట్టల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి సండవేని స్వామి, జిల్లా నాయకులు కరునాల భద్రాచలం, జెల్ల వెంకటస్వామి, మండల అధ్యక్షులు వీరబాయిన రమేష్, దేశ్పాండే అంజన్న, పెద్దన్న, నాయకులు చెన్నవెని శ్రీనివాస్, […]

ప్రాంతీయం

సమస్యల వలయంలో హైస్కూల్…

121 Viewsముస్తాబాద్/ప్రతినిధి/నవంబర్/11;  రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లో కుసుమ రామయ్య హై స్కూల్ లో వున్న మూత్రశలలో తీవ్రమైన దుర్వాసన వల్ల మధ్యన భోజన సమయం లో తీవ్ర ఇబ్బంది గురి అవ్వడం వలన దాదాపు 600 నుండి విద్యార్ధులు వున్న పాటశాలలో కనీసం మూత్రశాలలు పరిశుభ్రకంగా వుంచకపోవడం వల్ల విద్యార్థిని విద్యార్ధులు అనారోగ్యనికి లోనవ్వడం జరుగుతుంది. అలాగే మద్యన భోజన సమయంలో విద్యార్తులకి మూత్రశాల దగ్గరే అన్నం పెట్టడం సమీపంలో సెప్టిక్ ట్యాంక్ ఉండడం […]

ప్రాంతీయం

స్వయం పరిపాలన దినోత్సవ కార్యక్రమం, బోధన అంశాలపై అవగాహన…

128 Viewsముస్తాబాద్/నవంబర్/11; గురువారం రోజున జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో ముందస్తుగా CHILDREN’S DAY సందర్భంగా మా పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈకార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా PET, HM,DEO,CLERK కార్యాలయ సహాయకులుగా వివిధ హోదాలను చక్కగా పోషించి వారే స్వయంగా ఒకరోజు పాఠశాల నిర్వహణ చేసి అందులో ఇమిడి ఉన్న అనేక పాలనా పరమైన బోధనా పరమైన అంశాలను అవగాహన చేసుకోగలిగే అవకాశం కార్యక్రమం చేశారు. ఈరోజు HM గా M. SRINIDHI, […]

ప్రాంతీయం

ప్రమాదంగా మారిన రహదారులు-పట్టించుకోని సెస్ అధికారులు…

146 Views  ముస్తాబాద్/నవంబర్/11; గురువారం రోజున బదనకల్ గ్రామం బుడగ జంగాల కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు నిర్లక్ష్యం వహిస్తూ విద్యుత్ వైర్లను స్తంభాలకు తాత్కాలికంగా అమరచడంవల్ల తెగి రోడ్డుకి అడ్డంగా పడిపోవడంవల్ల అదే గ్రామానికి చెందిన తుపాకుల సురేందర్ గౌడ్ కి విద్యుత్ వైర్లు మెడకు చుట్టుకోగా చాకచౌక్యంగా ప్రమాదం బారి నుండి తప్పించుకున్నాని తెలిపాడు. ఇలా అమాయక ప్రజలతో చలగాటం ఆడుతూ ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వరి కోత సీజన్ కారణంగా వరికోతలు […]

ప్రాంతీయం

ఎస్సై కానిస్టేబుల్స్ ఈవెంట్స్ ప్రారంభం…

126 Viewsముస్తాబాద్/ప్రతినిధి/నవంబర్/ 11; SI మరియు కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈవెంట్స్ ప్రారంభం అయింది. కావున హాజరు కాని విద్యార్థులు ఇట్టి సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. డైరెక్టర్. బీసీ స్టడీ సర్కిల్ రాజన్న సిరిసిల్లా… కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్

ప్రాంతీయం

మొక్కలు నాటారు పరిరక్షణ మరిచారు, ప్రజాధనం వృధావృధా…

116 Viewsముస్తాబాద్/నవంబర్/11; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పలు గ్రామాలలో మొక్కల పరిస్థితి ఇంతేనా..! మన రాష్ట్ర ప్రజలబాగుకోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు పెట్టి మొక్కలను నాటిస్తోంది. నాటిన మొక్కలను పరిరక్షించడం కోసం ప్రత్యేక నిధులు కూడా ఏర్పాటు చేసింది. అట్టి నిబంధనలను ఉల్లంఘించి తుంగలో తొక్కేసి ముస్తాబాద్ కేంద్రంతోపాటు పలుగ్రామాలలో నాటిన మొక్కలకు పరిరక్షణ లేక అద్వానా పరిస్థితి నెలకొన్నది. గ్రామపంచాయతీ అధికారులు నిర్లక్ష్యంతో నాటిన మొక్కలు ఎండిపోతున్నా పట్టించుకున్న పాపాన పోవడం […]

ప్రాంతీయం

మంత్రి సబిత ఇంద్రారెడ్డిని కలిసిన మధ్యాహ్నభోజన సంగం…

125 Viewsముస్తాబాద్/ అక్టోబర్/10; ప్రభుత్వ పాఠశాలలో పని చేసే మధ్యాహ్న బోజన కార్మిక సంఘం హైదరబాద్ లో  విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డిని కలిసి వారి సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.  నెల నెల వంట బిల్లులు మంజూరు చేయాలని , అలాగే వారి ఇతర డిమాండ్లు వివరించారు. మంత్రి  సానుకూలంగా స్పందించారు అని తెలిపారు. ఈకార్యక్రమం లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబయమ్మ, ఉపాధ్యక్షురాలు ,గొట్టే సంతోష (ముస్తబాద్)  మంజుల తదితరులు పాల్గొన్నారు. కస్తూరి వెంకట్ […]