ప్రాంతీయం

మంత్రి సబిత ఇంద్రారెడ్డిని కలిసిన మధ్యాహ్నభోజన సంగం…

147 Views

ముస్తాబాద్/ అక్టోబర్/10; ప్రభుత్వ పాఠశాలలో పని చేసే మధ్యాహ్న బోజన కార్మిక సంఘం హైదరబాద్ లో  విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డిని కలిసి వారి సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.  నెల నెల వంట బిల్లులు మంజూరు చేయాలని , అలాగే వారి ఇతర డిమాండ్లు వివరించారు. మంత్రి  సానుకూలంగా స్పందించారు అని తెలిపారు. ఈకార్యక్రమం లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబయమ్మ, ఉపాధ్యక్షురాలు ,గొట్టే సంతోష (ముస్తబాద్)  మంజుల తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found