ప్రాంతీయం

చిరు సత్కారంతో పాటు ప్రశంసంలు అందుకున్న హారిక…

125 Views

ముదిరాజ్ ముద్దుబిడ్డ కుమారి హారిక ముదిరాజ్       ముస్తాబాద్/ప్రతినిధి/నవంబర్/11;  రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో చిరు సత్కారంచేసి, నగదు రూపంలో అందించారు. ఇట్టికార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రణవెని లక్ష్మణ్ ముదిరాజ్ , పట్టణ అధ్యక్షులు నాగరాజు, ఉపాధ్యక్షులు రంగు అంజయ్య, పిట్టల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి సండవేని స్వామి, జిల్లా నాయకులు కరునాల భద్రాచలం, జెల్ల వెంకటస్వామి, మండల అధ్యక్షులు వీరబాయిన రమేష్, దేశ్పాండే అంజన్న, పెద్దన్న, నాయకులు చెన్నవెని శ్రీనివాస్, జెట్టి కొమురయ్య, అంజన్న, మహిళా నాయకులు, లచ్చపేట్ సర్పంచ్ బాబు ముదిరాజు, పండుగ రాజు పట్టణ ముదిరాజ్ నాయకులు పెద్దసంఖ్యలో వచ్చి హారికను ప్రశంసించారు. హారిక కు వెన్ను దన్నుగా ఆర్థికంగా అదుకున్న MLC కవితకీ, మంత్రి KTRకి, mp కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కి జిల్లా ముదిరాజ్ సంఘం తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్