104 Views : సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం బూర్గుపల్లిలో డబుల్ బెడ్ రూమ్ గృహా ప్రవేశాల కార్యక్రమంలో హాజరై 45 మంది లబ్ధిదారులచే గృహా ప్రవేశాలు చేయించిన రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. అలాగే గ్రామ ఫంక్షన్ హాల్, డైనింగ్ హాల్, 750 ఏంటీ స్టోరేజీ గోదాము, డ్రాయింగ్ ప్లాట్ ఫామ్ లకు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామ జెడ్పీ హైస్కూలు పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన […]
ప్రాంతీయం
రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికైన బేగంపేట్ విద్యార్థి మనోజ్ కుమార్
112 Views30వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ 2022, జిల్లా స్థాయి ప్రదర్శన పోటీలను తేదీ 19/11/2022. వేదిక టీటీసీ భవన్, సిద్దిపేటలో నిర్వహించిన పోటీలో రాయపోల్ పరిధిలోని బేగంపేట్ విద్యార్థి మాస్టర్. బోయిని మనోజ్ కుమార్ (9వ తరగతి) మార్గదర్శి ఉపాధ్యాయులు యరమాల చిన్న బ్రహ్మయ్య. (భౌతిక శాస్త్రం) ప్రోత్సహంతో “ప్లాస్టిక్ వ్యర్ధాలు. మానవునికి చేసే హానీ – వాటి పర్యావరణ అనుకూల పరిస్కారాలు అనే అంశం ఫై అత్యున్నత ప్రదర్శన చేసి వచ్చిన 90 […]
బుడోకాన్ ఖరాటే క్రీడాకారులను సన్మానించిన మున్సిపల్ చైర్మన్ ఎన్ సి. రాజమౌళి
103 Views క్రీడల్లో రాణించి గజ్వేల్ కు మంచి పేరు తేవాలని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అన్నారు. ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో డిసెంబర్ 3వ 4వ తారీకు జాతీయ కరాటే బుడో ఖాన్ పోటీలకు ఎంపికైన నలుగురు క్రీడాకారులను, స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ సిద్దిపేట జిల్లా సెక్రటరీ ఎస్.నరేష్ కు శాలువా కప్పి అభినందనలు తెలిపారు. సబ్ జూనియర్ విభాగంలో క్రీడాకారులు అవంతిక, దేవాన్ష్ రెడ్డి, భినీత, దీక్షత,ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ […]
సింగారంలో గ్రంథాలయ వారోత్సవాలుగ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు
140 Viewsగ్రంథాలయం సద్వినియోగం చేసుకోవాలని,పుస్తకాలు చదువాలనీ జ్ఞానం పెంచుకోవాలనీ, మారుమూల మన సింగారంలో గ్రంథాలయం ఏర్పాటు చేయించిన స్వచ్ఛంద సేవాసంస్థ అభీనందనీయమనీ, అని సింగారం గ్రామ సర్పంచ్ మంగోలి నర్సాగౌడ్ అన్నారు సేవాసంస్థ అధ్యక్షులు కోల నారాయణ మాట్లాడుతూ మాసేవలన విస్తరిస్తామని, విద్యార్థులు, యువత గ్రంథాలయం ఉపయోగించుకునీ ఉద్యోగాలు సాధించాలన్నారు. బాలసాహితీవేత్త డా.వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ ఎస్.ఆర్ రంగనాథన్ గ్రంథాలయోద్యమంలో కృషి చేశారని భారత గ్రంథాలయ పితామహుడు అని సేవలు మరువలేనివని, పుస్తకపఠనంతోనే అంబేడ్కర్లాంటి మహనీయులు తయారయ్యారనీ […]
జిల్లా జడ్జ్ రఘురాం గజ్వేల్ కోర్ట్ సందర్శన
111 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని గజ్వేల్ కోర్ట్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు గత 8 రోజుల నుండి గజ్వేల్ ప్రాంత అభివృద్ధి కోసం, 1) సబ్ కోర్ట్ సాధన 2) జిల్లా కోర్టు సాధన 3) నూతన కోర్ట్ భవన సముదాయం కోసం చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం తెలంగాణ హైకోర్టు గుర్తించి నిన్నటి రోజు సాయంత్రం సిద్దిపేట జిల్లా జడ్జి రఘురాం గారు గజ్వేల్ కోర్టుకు విచ్చేసి న్యాయవాదుల యొక్క న్యాయమైన డిమాండ్లను గుర్తించామని మరియు […]
అక్రమంగా ఇసుక అవునురు నుండి గంభీరావుపేట కు ఇసుకను తరలిస్తుండగా ట్రాక్టర్ ను పట్టుకొని కేసు నమోదు చేసిన ఎస్ఐ మహేష్
116 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో శనివారం అక్రమంగా ఇసుక తరలిస్తున్నా ట్రాక్టర్ ను పట్టుకొన్న గంభీరావుపేట ఎస్ ఐ మహేష్ అవునురు గ్రామనికి చెందిన గుండావేణి దేవదాసు తన ట్రాక్టర్ లో అక్రమంగా ఇసుక నుఅవునురు నుండి గంభీరావుపేట కు తరలిస్తుండగా గంభీరావుపేట పోలీసులు ట్రాక్టర్ ను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి అట్టి వాహన యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
దమ్మన్నపేట్ జిల్లా పరిషత్ఉన్నత పాఠశాల లో స్వయం పరిపాలన దినోత్సవం
154 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో ని దమ్మన్నపేట్ గ్రామం లో శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించడం జరిగింది ప్రధానోపాధ్యాయు రాలు గా పని చేసిన కుమారి సిరిగిరి అశ్విత తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనుభవమన్నది శిక్షణ పొందిన ఉపాధ్యాయుని వంటిది అని తెలిపారు జీవితంలో రాణించాలంటే తప్పకుండా అవగాహన అవసరం అనిఅన్నారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా జంకు లేకుండా చేస్తుంది […]
*బాలల హక్కుల వారోత్సవాలపై పోస్టర్ రిలీజ్ చేసిన గౌరవ ఎమ్మెల్యే*
105 Viewsమహిళలు, పిల్లలు,వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ రాజన్న సిరిసిల్ల తరపున బాల బాల రక్షా భవన్ ద్వారా బాలల హక్కుల దినోత్సవం నవంబర్ 20 తేదీని పురస్కరించుకొని బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి మరియు జడ్పిటిసిల చేతుల మీదుగా బాలల హక్కుల వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించడం జరిగినది. బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమం […]
*పూర్తి స్థాయిలో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడానికి అధికారులు సమన్వయంతో పని చేయాలి*
105 Viewsభవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సిరిసిల్ల మున్సిపల్ యొక్క మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరుగుతుందని, దీనిని పూర్తి స్థాయిలో సిద్ధం చేయడానికి సంబంధిత ప్రభుత్వ విభాగాల అధికారులు సమన్వయంతో పని చేసి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కృషి చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ఆదేశించారు. శనివారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మున్సిపల్, రెవెన్యూ, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించి, మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై […]
జాన్సీలక్ష్మీ బాయ్, ఇందిరాగాంధీ చిత్రాలను చిత్రించి ఘన నివాళులు అర్పించిన రామకోటి రామరాజు*
120 Views వీరవనిత జన్సీలక్ష్మీబాయ్, భారత దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ జయంతి ని పురస్కరించుకుని సబ్బుబిళ్ళ పై జాన్సీలక్ష్మీబాయ్, ఇందిరాగాంధీ చిత్రాలను అద్భుతంగా చిత్రించి రామకోటి కార్యాలయంలో ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ తల్లి జాన్సీలక్ష్మి బాయ్ అంటేనే సాహసం, బ్రతికింది సంవత్సరాలు అయితేనేం ఆమె ఓ ఒరవడి. […]