రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో శనివారం అక్రమంగా ఇసుక తరలిస్తున్నా ట్రాక్టర్ ను పట్టుకొన్న గంభీరావుపేట ఎస్ ఐ మహేష్ అవునురు గ్రామనికి చెందిన గుండావేణి దేవదాసు తన ట్రాక్టర్ లో అక్రమంగా ఇసుక నుఅవునురు నుండి గంభీరావుపేట కు తరలిస్తుండగా గంభీరావుపేట పోలీసులు ట్రాక్టర్ ను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి అట్టి వాహన యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
