ప్రాంతీయం

దమ్మన్నపేట్ జిల్లా పరిషత్ఉన్నత పాఠశాల లో స్వయం పరిపాలన దినోత్సవం

150 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో ని దమ్మన్నపేట్ గ్రామం లో శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించడం జరిగింది ప్రధానోపాధ్యాయు రాలు గా పని చేసిన కుమారి సిరిగిరి అశ్విత తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనుభవమన్నది శిక్షణ పొందిన ఉపాధ్యాయుని వంటిది అని తెలిపారు జీవితంలో రాణించాలంటే తప్పకుండా అవగాహన అవసరం అనిఅన్నారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా జంకు లేకుండా చేస్తుంది అని మాకు అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు  శ్రీబోయన్న గారి నారాయణ గ్రామ సర్పంచ్ సిరిగిరిలక్ష్మి, ఎస్ ఎం సి చేర్మెన్ సిరిగిరిచంద్రమౌళి , గ్రామ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులుతదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7