ప్రాంతీయం

అంబేద్కర్ కు ఘనంగా నివాళులు అర్పించిన ఎం జె పి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ

115 Viewsజగదేవపూర్ మండలం గొల్లపల్లి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ లో  డా. బి ఆర్ అంబేడ్కర్ 66 వ వర్ధంతి  సందర్భంగా మంగళవారం ప్రిన్సిపల్ శ్రీలత ఆధ్వర్యంలో డా. బి ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు  అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ చదువుకునేటప్పుడు ఎన్నో అవమానాలను ఎదుర్కోవడం జరిగిందని కానీ ఏనాడు కూడా చదువును నిర్లక్ష్యం చేయలేదన్నారు.  ఆ చదువే అంబేద్కర్ ను ప్రపంచ మేధావిని చేసిందని   అంబేడ్కర్ […]

ప్రాంతీయం

వర్గల్ మండల్ :నెంటూర్ గ్రామంలో భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి.

127 Viewsభారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్బంగా వర్గల్ మండలం నెంటూర్ గ్రామంలో పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెంటూర్ బీజేపీ బూత్ అధ్యక్షుడు రంగు ప్రదీప్ గౌడ్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి కిచ్చు పాండు, బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ ఎర్రవల్లి మధు గౌడ్, బీజేపీ నాయకులు పార్వతి ప్రవీణ్ గౌడ్, ch.అనిల్, రంగు సుబ్బు గౌడ్ తదితరులు పాల్గొన్నారు… Linga Sunitha wargal

ప్రాంతీయం

బాలుర పాఠశాలలో మాధురి ఎన్నికలు…

116 Viewsముస్తాబాద్ డిసెంబర్ 5, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సోమవారం రోజున బాలర పాఠశాలలో మాధురి ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు నామినేషన్ వేయడం ఉపసంహరించుకోవడం ఎన్నికల ప్రచారం ఎన్నికల వ్యవస్థ ఓటుహక్కు వినియోగం పోలీస్ సిబ్బంది విధులు నిర్వహణ పోలింగ్ అనంతరం కౌంటింగ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ గెలుపొందిన వారిచే ప్రమాణ స్వీకారం చేయించడంవంటి అంశాలపై అవగాహనపై నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిధులు సంబంధిత ఎంపీడీవో రమాదేవి, […]

ప్రాంతీయం

రోటవేటర్ కింద పడి వ్యక్తి మృతి

117 Viewsదౌల్తాబాద్ : రోటోవేటర్ కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ముబారస్ పూర్ గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తుప్పతి దుర్గయ్య (38) గ్రామ శివారులో సోమవారం సాయంత్రం పొలం దున్నుతున్న ట్రాక్టర్ రోటో వేటర్ కింద పడి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న దౌల్తాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనకు […]

ప్రాంతీయం

నేలను సంరక్షించి భూసారాన్ని పెంచుకోవాలి

112 Viewsదౌల్తాబాద్: నేలను సంరక్షించి భూసారాన్ని పెంచుకోవాలని మండల వ్యవసాయ అధికారి గోవిందరాజు అన్నారు. సోమవారం మండల పరిధిలోని దొమ్మాట రైతు వేదికలో ప్రపంచ నేల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తథానుగుణంగా ఎరువులు వాడాలని సూచించారు. నేల ప్రాముఖ్యత, నేల ఆరోగ్యం, నేలను సంరక్షించే పద్ధతులు, అంతర పంటలు, పచ్చిరొట్ట ఎరువులు ఆవశ్యకత, పంటల మార్పిడి వల్ల నేల ఆరోగ్యం పెంచే విధానంపై రైతులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో దొమ్మాట, […]

ప్రాంతీయం

పీఏసీఎస్ భవన నిర్మాణంతో మరిన్ని సేవలు

106 Viewsదౌల్తాబాద్ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం నిర్మాణం పూర్తయిన తర్వాత రైతులకు మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్‌లో జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్‌గౌడ్ తో కలిసి సహకార సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణానికి 24 లక్షలు మంజూరయ్యాయని త్వరలోనే నిర్మాణాన్ని పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. నిర్మాణం జరిగే […]

ప్రాంతీయం

రైతులకు టార్పాలిన్ కవర్లు అందజేత

114 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని ముబారస్ పూర్ గ్రామంలో ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం రైతులకు టార్పాలిన్ కవర్లు ఫౌండేషన్ సభ్యులు గణేష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఒక ఎకరా లోపు భూమి ఉన్న 30 మంది రైతులకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో టార్పాలిన్ కవర్లు అందజేయడం జరిగిందని అన్నారు. ఉచితంగా కవర్లను అందజేసిన ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకుంఠం, […]

ప్రాంతీయం

మానవుడి అవసరాల్ని తీర్చే సహజ వనరులలైన మృత్తికలను (నేలను)కాపాడుకుందాం..

129 Viewsఈరోజు గజ్వేల్ మండలం పిడిచేడ్ గ్రామంలో ప్రపంచ మృత్తిక (నేల)దినోత్సవం సందర్భంగా రైతువేదిక లో ఏర్పాటు చేసిన సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ జడ్పీటిసి మల్లేశం ఆత్మకమిటి చైర్మన్ ఊడేం కృష్ణా రెడ్డి తో కలిసి మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవుడి అవసరాలను తీర్చే సహజ వనరుల్లో మృత్తికలు ముఖ్యమైనవని అన్నారు. భూ ఉపరితలంలోని సారవంతమైన భూమిని మనం కాపాడుకోవాలి అన్నారు. వ్యవసాయాభివృద్ధిలో నెలలు ప్రధాన పాత్ర పోషిస్తాయని […]

ప్రాంతీయం

సిద్ధిపేట జిల్లా స్థాయి “సైన్స్ ఫెయిర్ “లో గజ్వెల్ మోడల్ స్కూల్ విద్యార్థిని ప్రతిభ…

104 Viewsజిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ సిద్దిపేటలో డిసెంబర్ 1నుండి 3వ తేదీ వరకు నిర్వహించగా, “రీసైక్లింగ్ ఆఫ్ పేపర్ “అనే అంశం మీద,TSMS ముట్రాజ్పల్లి, గజ్వెల్ లోని 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని A. వెన్నెల, గైడ్ టీచర్ శ్రీమతి B. రజిని గారి ప్రోత్సహం తో ప్రదర్శన చేసి జిల్లా స్థాయి జూనియర్ విభాగంలో మొదటి బహుమతి సాధించింది. మరియు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయినట్లు తెలియజేస్తూ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ E.గోపి […]

ప్రాంతీయం

దేశంలోనే మోడల్ గజ్వేల్ పట్టణ అభివృద్ధి అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా

101 Viewsముఖ్యమంత్రి కేసీఆర్ గారి అద్భుతమైన రూపకల్పన గజ్వేల్ పట్టణ అభివృద్ధి .. నిజామాబాద్ ఆడిషనల్ కలెక్టర్ శ్రీమతి చిత్ర మిశ్రా ..ఈరోజు గజ్వేల్ పట్టణం లోని స్థానిక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని, వైకుంఠధామం, మహిళల ఎడ్యుకేషనల్ హబ్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కార్యాలయము ,అటవీ వన్యప్రాణుల పార్క్ ఈ రోజు గజ్వేల్ లో ఆడిషనల్ కలెక్టర్ శ్రీమతి చిత్ర మిశ్రా సందర్శించడం జరిగింది.. చాలా అద్భుతమైన మోడల్ గా గజ్వేల్ పట్టణాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీర్చిద్దారని అన్నారు..ముఖ్యమంత్రి […]