ప్రాంతీయం

సిద్ధిపేట జిల్లా స్థాయి “సైన్స్ ఫెయిర్ “లో గజ్వెల్ మోడల్ స్కూల్ విద్యార్థిని ప్రతిభ…

123 Views

జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ సిద్దిపేటలో డిసెంబర్ 1నుండి 3వ తేదీ వరకు నిర్వహించగా, “రీసైక్లింగ్ ఆఫ్ పేపర్ “అనే అంశం మీద,TSMS ముట్రాజ్పల్లి, గజ్వెల్ లోని 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని A. వెన్నెల, గైడ్ టీచర్ శ్రీమతి B. రజిని గారి ప్రోత్సహం తో ప్రదర్శన చేసి జిల్లా స్థాయి జూనియర్ విభాగంలో మొదటి బహుమతి సాధించింది. మరియు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయినట్లు తెలియజేస్తూ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ E.గోపి గారు మరియు ఉపాధ్యాయ బృందం, విద్యార్థి వెన్నెలను మరియు గైడ్ టీచర్ ను అభినిధించడం జరిగింది..

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7